సుశాంత్‌ను చంపేయాలన్న అలియా.. అదే నిజమైందంటూ నెటిజన్ల ఆగ్రహం!!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇంకా ఎందరి మదిలోనే మెదులుతూనే ఉంది. ఎంతో భవిష్యత్తు ఉన్న హీరో.. అలా అర్దాంతరంగా జీవితాన్ని ముగించుకోవడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ మృతికి బాలీవుడ్‌లోని బంధుప్రీతే కారణమని నెటిజన్స్ భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో కరణ్ జోహర్, కపూర్, ఖాన్ ఫ్యామిలీను నెటిజన్స్ టార్గెట్ చేస్తున్నారు.

సుశాంత్ మరణం..

సుశాంత్ మరణం..

యంగ్ హీరో సుశాంత్ జూన్ 14న తన నివాసంలోనే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలను తీసుకున్నాడు. ఇక సుశాంత్ మరణవార్తతో కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు యావత్ దేశం కూడా నివ్వెరబోయింది. సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని సినీ రాజకీయ ప్రముఖులతో పాటు దేశ ప్రజలంతా కోరుకున్నారు.

 నెటిజన్ల ఆగ్రహం..

నెటిజన్ల ఆగ్రహం..

సుశాంత్ మరణ వార్త తెలిసిన క్షణం నుంచి సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరణ్ జోహర్‌ను, సల్మాన్ ఖాన్‌ను, అలియా భట్‌ను తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అందరిలోనూ కరణ్ జోహర్, అలియా భట్‌ను మాత్రం విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే వీరికి కూడా మద్దతిచ్చేవారు చాలా మందే ఉన్నారు.

 సుశాంత్‌ను చంపేసి..

సుశాంత్‌ను చంపేసి..

కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న అలియా భట్ ఓ ప్రశ్నకు గానూ సుశాంత్‌ను చంపేయాలి అని సమాధానం చెప్పింది. అయితే అదే నిజమైందని నెటిజన్లు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. కిల్ హుక్అప్, మ్యారీ అంటూ మూడు ప్రశ్నలకు సమాధానంగా అలియా సుశాంత్‌ను చంపేస్తానని తెలిపింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నిజంగానే చంపేశారు అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

Recommended Video

Sushant Singh Rajput సూసైడ్ కి Bollywood Lady Gangs నే కారణం ! Raveena Tandon
అలియాభట్‌కు మద్దతుగా..

అలియాభట్‌కు మద్దతుగా..

అయితే నేటి ఉదయం నుంచి అలియాకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపించాయి. I STAND WITH ALIA BHATT అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. దీనిపై నెటిజన్స్ సెటైర్స్ వేస్తూ మీమ్స్ క్రియేట్ చేశారు. ఇదెలా జరిగింది? ఇదెలా సాధ్యం?వీరికి బుద్ది ఉందా? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X