హార్మోన్లు విడుదలైనా నా భర్తకు చెప్పలేకపోయా.. నా జీవితంలో వరస్ట్ ఫేజ్.. హీరో సతీమణి!

Recommended Video

Ayushmann Wife Tahira Kashyap Says 'That Is The Wrost Phase in My Life'

విక్కీ డోనార్ చిత్రంతో ఆయుష్మాన్ ఖురానా బాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. విక్కీ డోనర్ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత ఆయుష్మాన్ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. మేరీ ప్యారి బిందు, శుభ్ మంగళ్ సావధాన్, గత ఏడాది విడుదలైన బాదాయి హో చిత్రాలు మంచి విజయం సాధించడంతో ఆయుష్మాన్ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఆయుష్మాన్ సతీమణి గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. తాను క్యాన్సర్ వలన ఎలాంటి ఇబ్బందులని ఎదుర్కొన్ననో, ఆ సాయంలో ఆయుష్మాన్ ఎంతగా కుమిలిపోయాడో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించింది.

 టాప్ లెస్ ఫోటో‌తో సంచలనం

టాప్ లెస్ ఫోటో‌తో సంచలనం

కొన్ని రోజుల క్రితం ఆయుష్మాన్ సతీమణి తాహిర కశ్యప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన టాప్ లెస్ ఫొటో వైరల్ అయింది. టాప్ లో ఎలాంటి వస్త్రం లేకుండా తాహిర తన బ్యాక్ ని ఎక్స్ పోజ్ చేస్తూ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు నెటిజన్ల నుంచి షేర్స్, లైక్స్ తెగ వచ్చాయి. తాను క్యాన్సర్ చికిత్స సమయంలో చేయించుకున్న సర్జరీకి సంబందించిన కత్తి గాట్లని చూపించేందుకు ఈ ఫోటో పోస్ట్ చేశానని తాహిర తెలిపింది. తాను క్యాన్సర్ ని ధైర్యంగా ఎదుర్కొన్నాను అని చెప్పేందుకు ఈ కత్తి గాట్లే నిదర్శనం అని పేర్కొంది.

గర్భవతి

గర్భవతి

ఆయుష్మాన్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందే తాహిర కశ్యప్ తో వివాహం జరిగింది. ఆయుష్మాన్ విక్కీ డోనార్ చిత్రం చేస్తున్న సమయంలో నేను గర్భవతిని. అదే సమయంలో బ్రెస్ట్ క్యాన్సర్ సోకింది అని తాహిర తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. నేను, నా భర్త ఆ సమయంలో ఎంతో మానసిక వేదనని అనుభవించాం. ఆ సమయంలో ఇలాంటి సమస్యని ఎదుర్కొనేంత పరిణితి మా ఇద్దరికీ లేదు అని తాహిర తెలిపింది.

 హార్మోన్ల గురించి తెలియదు

హార్మోన్ల గురించి తెలియదు

ఆ సమయంలో ఆయుష్మాన్ చాలా భయపడ్డాడు. కనీసం నా చేయి పట్టుకుని ఏం పరవాలేదు అని చెప్పేంత ధైరం కూడా అతడికి లేదు. ఇక నా పరిస్థితి కూడా అంతే. గర్భవతిగా ఉండడం వలన కొన్ని హార్మోలు విడుదలయ్యేవి. వాటిని చూసి కూడా భయపడేదాన్ని. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఇది సాధారణమే అని ఆయుష్మాన్ కు కూడా నేను చెప్పలేకపోయా. అది నా జీవితంలోనే వరస్ట్ ఫేజ్ అని తాహిర తెలిపింది. ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే చివరకు క్యాన్సర్ ని జయించినట్లు తాహిర కశ్యప్ పేర్కొంది.

విభిన్న చిత్రాలతో

విభిన్న చిత్రాలతో

ప్రస్తుతం ఈ జంట అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. ఆయుష్మాన్ విభిన్న చిత్రాలని ఎంచుకుంటూ రోజు రోజుకూ తన స్థాయిని పెంచుకుంటున్నాడు. ఆయుష్మాన్ నటించిన బాదాయి హో చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలన విజయంగా నిలిచింది. ప్రస్తుతం ఆయుష్మాన్ రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X