»   » అక్కడ కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో.. ఆమెకు కావలసింది ఆ రెండే.. తనుశ్రీ షాకింగ్ కామెంట్స్!

అక్కడ కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో.. ఆమెకు కావలసింది ఆ రెండే.. తనుశ్రీ షాకింగ్ కామెంట్స్!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  మీటూ ఉద్యమంతో వెలుగులోకి వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు బాలీవుడ్ సెలెబ్రెటీలకు పెద్ద తల నొప్పిలా మారాయి. ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందో తెలియక అంతా తలలు పట్టుకుంటున్నారు. అదే సమయంలో మీటూ ఉద్యమానికి సెలెబ్రిటీల నుంచి బలమైన మద్దత్తు కూడా లభిస్తోంది. మీటూ ఉద్యమంతో చాలా చాలా మంది నటీమణులు బడా సెలెబ్రిటీల జాతకాలు బట్టబయలు చేసారు. ఇదిలా ఉండగా మీటూ ఉద్యమాన్ని బాలీవుడ్ లో ప్రారంభించిన తనుశ్రీ దత్త, దీనిని గట్టిగా వ్యతిరేకిస్తున్న శృంగారతార రాఖీ సావంత్ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మాటల యుద్ధం కొనసాగుతోంది.

  నువ్వా నేనా అన్నట్లుగా

  నువ్వా నేనా అన్నట్లుగా

  హార్న్ ఒకే ప్లీజ్ చిత్ర షూటింగ్ లో భాగంగా నానా పాటేకర్ తనని వేధించాడని తనుశ్రీ చేసిన వ్యాఖ్యలతోనే బాలీవుడ్ లో మీటూ ప్రారంభమైంది. ఈ చిత్రం నుంచి తనుశ్రీ స్థానంలో రాఖీ సావంత్ నటించింది. పబ్లిసిటి కోసమే తనుశ్రీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందంటూ రాఖీ సావంత్ వ్యాఖ్యానించింది సంగతి తెలిసిందే.

  అమ్మాయిలు పడక గదికి వస్తే.. మగాళ్లు జాగ్రత్తగా ఉండాలి.. హీరోయిన్లపై రాఖీ సావంత్ సంచలనం!

  #MeToo : Rakhi Sawant's Video Goes Viral
  హద్దులు దాటుతున్న ఆరోపణలు

  హద్దులు దాటుతున్న ఆరోపణలు

  అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పరస్పర ఆరోపణలు హద్దులు దాటుతున్నాయి. తనుశ్రీ దత్తకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందంటూ రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతటితో ఆగకుండా ఆమెలో మగ లక్షణాలు ఉన్నాయని. పలుమార్లు తనని రేప్ చేసిందంటూ రాఖీసావంత్ తీవ్రమైన ఆరోపణలు చేసింది.

  రాఖీకి కౌంటర్

  రాఖీకి కౌంటర్

  రాఖీసావంత్ చేసిన ఆరోపణలకు తనుశ్రీ ధీటుగా స్పందించింది. ఆమెపై 10 కోట్ల పరువు నష్టం దావా వేసింది. అయినప్పటికీ రాఖీ సావంత్ తీవ్రమైన వ్యాఖ్యలతో చెలరేగిపోతోంది. రాఖీ సావంత్ లో మగ లక్షణాలు ఉన్నాయనడానికి ఓ విషయాన్ని కూడా వెల్లడించింది.

  నిన్ను చూస్తే సిగ్గుగా ఉంది

  నిన్ను చూస్తే సిగ్గుగా ఉంది


  తనుశ్రీ దత్త ఓ సందర్భంలో గుండు కొట్టించుకుంది. ఆమెలో ఒక మగాడు దాగి ఉన్నాడు. అందుకే గుండు కొట్టించుకుంది అంటూ రాఖీ వ్యాఖ్యానించింది. తనుశ్రీ ఈ వ్యాఖ్యల గురించి స్పందిస్తూ.. భక్తి భావం కలిగినప్పుడు భగవంతుడి కోసం గుండు కొట్టించుకుంటారు. ఆ విషయాన్ని కూడా ఆమె నీచంగా వెల్లడిస్తోంది. రాఖీ సావంత్ లాంటి చూస్తే సిగ్గుగా అనిపిస్తోందని తనుశ్రీ కౌంటర్ ఇచ్చింది.

  అక్కడ కూడా ప్లాస్టిక్ సర్జరీ

  అక్కడ కూడా ప్లాస్టిక్ సర్జరీ

  రాఖీ సావంత్ తన మెదడుకు కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉందంటూ తనుశ్రీ మండిపడింది. ఆమెకు ఆలోచనలు పూర్తిగా సెక్స్, డబ్బు పైనే ఉన్నాయంటూ దుయ్యబట్టింది. చిన్నపిల్లల మనస్తత్వంతో ఏదేదో మాట్లాడుతోందంటూ తనుశ్రీ విమర్శించింది.

  English summary
  Tanushree Dutta blasts Rakhi Sawant, calls her 'sex and money obsessed moron'. Tanushree Dutta lashed out at Rakhi Sawant in a scathing statement.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more