For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరీ ఇంత ఘాటుగానా? వైరల్ అవుతున్న హీరో హీరోయిన్ శృంగార సీన్లు

|

సినిమా స్క్రిప్టు డిమాండ్ చేస్తే ఎలాంటి బోల్డ్ సీన్లు అయినా చేయడానికి సిద్దంగా ఉండే హీరోయిన్ రాధిక ఆప్టే. ఇప్పటికే పలు సందర్భాల్లో వివాదాస్పద చిత్రాలు, సీన్లతో ఆమె వార్తల్లోకి ఎక్కారు. తనపై ఎవరైనా విమర్శలు చేస్తే తగిన సమాధానంతో తిప్పి కొట్టడం ఆమె స్టైల్.

'నేను ప్రపంచ సినిమాలు చూస్తూ పెరిగాను. వరల్డ్ వైడ్ చాలా దేశాలు తిరిగాను. ఎన్నో సంస్కృతులు చూశాను. మనం ఒక కళను ఎంచుకున్నపుడు అందులో చాలా రకాల ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. అందులో న్యూడిటీ కూడా ఒకటి. ఇండియాతో పాటు విదేశాల్లో నేను కళాకారులు నగ్నంగా ప్రదర్శన ఇవ్వడం చూశాను' అని రాధిక ఆప్టే గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

నా బాడీని చూపించడానికి నేను ఏ మాత్రం సిగ్గుగా ఫీలవ్వను

నా బాడీని చూపించడానికి నేను ఏ మాత్రం సిగ్గుగా ఫీలవ్వను. ఒక నటిగా ఒక కథలోని భావాలను పలికించడానికి నా శరీరాన్ని ఒక ‘టూల్' ఉపయోగిస్తాను. సన్నివేశం అవసరాన్ని బట్టి నగ్నంగా నటించడంలో ఎలాంటి తప్పు లేదని నేను భావిస్తాను అని రాధిక ఆప్టే తెలిపారు.

ఘాటైన శృంగార సీన్లు

రాధిక ఆప్టే, దేవ్ పటేల్‌తో కలిసి నటించిన చితం ‘ది వెడ్డింగ్ గెస్ట్'. ఇదో బ్రిటిష్-అమెరికన్ మూవీ. ఇందులో ఇద్దరి మధ్య ఘాటైన శృంగార సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ చిత్రం ఆల్రెడీ అమెరికాలో విడుదలైంది. అయితే ఇద్దరి మధ్య చిత్రీకరించిన సీన్లు సోషల్ ఇపుడు మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆన్ లైన్ ద్వారా ఇండియాలో

‘ది వెడ్డింగ్ గెస్ట్' సినిమాను త్వరలో ఆన్ లైన్ ద్వారా ఇండియాలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మూవీపై ఇక్కడ అంచనాలు పెంచడంలో భాగంగానే ఇద్దరిపై చిత్రీకరించిన శృంగార సీన్లు సోషల్ మీడియాలో విడుదల చేసినట్లు తెలుస్తోంది.

ది వెడ్డింగ్ గెస్ట్

‘ది వెడ్డింగ్ గెస్ట్' చిత్రానికి చిత్రానికి మైఖేల్ వింటెర్‌బాటర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని 2018లోనే టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించగా మంచి స్పందన వచ్చింది. మార్చిలోనే ఈ మూవీ అమెరికాతో విడుదలైనప్పటికీ ఈ సీన్లు ఇపుడు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.

English summary
The Wedding Guest: Radhika Apte-Dev Patel scene goes viral. The Wedding Guest is a 2018 British-American action thriller film written and directed by Michael Winterbottom. It stars Dev Patel, Radhika Apte and Jim Sarbh.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more