టాప్ హీరోతో అఫైర్.. అందుకే ప్రియాంక చోప్రా బాలీవుడ్ వదిలేసిందా?
మామూలుగా ఇప్పుడు ఉన్న ట్రెండ్ లో చాలా మంది హీరోయిన్ పాన్ ఇండియా లెవెల్లోనే హిందీ నుంచి తెలుగు లేదా తమిళ్ కి లేదా సౌత్ సినిమా నుంచి హిందీ సినిమాకి వెళుతూ ఉంటారు. కానీ ఇండియన్ సినిమా నుంచి హాలీవుడ్ సినిమాకివెళ్లిన హీరోయిన్స్ కానీ నటులు కానీ ఒకింత తక్కువే కనిపిస్తారని చెప్పాలి. ఏదోక హాలీవుడ్ సినిమాలో మన దేశానికి చెందిన ఏ నటుడు అయినా చిన్న పాత్రలో కనిపించినా కూడా మనం ఎంతో ఉప్పొంగిపోతాం.
కానీ అలాంటి ఓ హీరోయిన్ టోటల్ గా ఇండియన్ సినిమా నుంచి వెళ్లి హాలీవుడ్ లో దాదాపు అయ్యిపోయింది. కాగా ఆ హీరోయిన్ ఎవరు అంటే బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా అని చెప్పాలి. హిందీలో ఎన్నో సినిమాలు దాదాపు అక్కడ బిగ్ స్టార్స్ తో సినిమాలు కూడా చేసేసింది. అంతే కాకుండా అప్పట్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన కూడా రొమాన్స్ చేసింది.

ఇలా ఎన్నో సినిమాల్లో కనిపించిన ఈ టాప్ బ్యూటీ ఒక్కసారిగా ఇండియన్ సినిమా వదిలేసి హాలీవుడ్ లో పరిమితం అయ్యిపోవడం ఒకింత సస్పెన్స్ గానే మారింది. అయితే ఆమె ఇండియన్ సినిమా మెయిన్ గా హిందీ సినిమా వదిలేయడానికి పలు షాకింగ్ కారణాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో ఇపుడు నార్త్ నెటిజన్స్ నడుమ ఓ టాక్ వైరల్ గా మారింది.
ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్ లోనే ఓ యువ నటుడుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ అంతకు ముందు హిందీలో చాలా మంది హీరోయిన్స్ కి ఉన్నట్టు గానే తనపై కూడా ఓ స్టార్ హీరోతో అఫైర్ ఉందనే టాక్ కూడా ఉంది. కాగా ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అని కూడా టాక్.
అయితే వారిద్దరూ కలిసి వర్క్ చేస్తున్న సమయంలో షారుఖ్ భార్యకి ప్రియాంకకి పడేది కాదు అని ఆ సమయంలోనే షారుఖ్ కూడా ప్రియాంక వైపు ఎలాంటి స్టాండ్ తీసుకోకపోవడం మూలాన ప్రియాంక చోప్రా చాలా డిజప్పాయింట్ అయ్యిందని అందుకే ఇక హిందీ సినిమా వదిలేసి హాలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయ్యేపోయింది అంటూ షాకింగ్ రూమర్స్ ఇపుడు సడెన్ గా స్ప్రెడ్ అవుతున్నాయి.

దీనితో ప్రియాంక చోప్రా ఈ కారణాలతోనే హిందీలో కనిపించట్లేదు అంటూ ప్రెజెంట్ టాక్ వైరల్ గా మారింది. ఇక ఇవి పక్కన పెడితే ప్రియాంక మళ్ళీ హిందీ సినిమాలో కనిపించదా అంటే దానికి దాదాపు లేదనే టాక్ వినిపిస్తుంది కానీ తెలుగు సినిమాలో మాత్రం మళ్ళీ కనిపించే ఛాన్స్ ఉందని స్ట్రాంగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. అది కూడా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ లో ఉన్నట్టుగా పలు పుకార్లు ఉన్నాయి. మరి వీటితో అయినా మళ్ళీ ప్రియాంక చోప్రా మళ్ళీ ఇండియన్ సినిమాకి వస్తుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











