బాలీవుడ్ హీరో సోదరి.... బికినీ పోస్టులతో సోషల్ మీడియాలో రచ్చరచ్చ (ఫోటోస్)

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్ట్రాఫ్ మరోసారి సోషల్ మీడియాలో తన అందాలతో రచ్చ రచ్చ చేసింది. ప్రస్తుతం స్నేహితులతో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తున్న కృష్ణ ష్రాఫ్ ఈ సందర్భంగా బీచ్ వెకేషన్లో బికినీలో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. మామూలు అమ్మాయి అయితే ఈవిడ గురించి అంతగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కుతూరు, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ సోదరి కావడంతో ఈ అమ్మడు చేస్తున్న పోస్టులకు ప్రాధాన్యత ఏర్పడింది.

 కృష్ణ ష్రాఫ్ హాట్ ఫోజులు

కృష్ణ ష్రాఫ్ హాట్ ఫోజులు

తన స్నేహితురాలితో కలిసి బీచ్ ఒడ్డున బికినీలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను కృష్ణ ష్రాఫ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఆమె ఈ ఫోటో పోస్టు చేసిన వెంటనే ఫ్యాన్స్ రకరకాల కామెంట్లతో ముంచెత్తారు. నువ్వు చేస్తున్న పోస్టుల్లో హాట్ డోస్ మరీ ఎక్కువైందంటూ కొందరు విమర్శిస్తున్నారు.

సన్ లైట్ ఎంజాయ్ చేస్తూ

సన్ లైట్ ఎంజాయ్ చేస్తూ

బీచ్ ఒడ్డున సేద తీరుతూ ఉదయం, సాయంత్రం వేళ్లలో సన్ లైట్ ఎంజాయ్ చేస్తే వచ్చే మజాయే వేరు. ఇలాంటి వెకేషన్ అంటే ఎంతగానో ఇష్టపడే కృష్ణ తన మిత్రబృందంతో కలిసి విచ్చలవిడిగా హాలిడే ఎంజాయ్ చేస్తోంది.

బీర్ కొడుతూ..

బీర్ కొడుతూ..

క్రిస్టల్ క్లియర్ బీచ్ ఒడ్డున బీర్ కొడుతూ ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తూ స్వర్గంలో మునిగితేలుతూ హాట్ ఫోజులు ఇచ్చిన కృష్ణ ష్రాష్ పోస్టులకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే తన హాట్ పోస్టులతోనే ఆమె ఫాలోయింగ్ మరింత పెంచుకుంటోంది.

ఖరీదైన విల్లాలో చిల్ అవుతూ...

ఖరీదైన విల్లాలో చిల్ అవుతూ...

బీచ్ ఒడ్డున చేసిన ఎంజాయ్మెంట్ సరిపోలేదో? ఏంటో తెలియదు కానీ.... హాలీవుడేకు వెళ్లిన ప్రాంతంలోనే ఖరీదైన విల్లాలో స్విమ్మింగ్ ఫూల్‌లో చిల్ అవుతూ ఇలా మరో ఫోటోను పోస్టు చేసి తన ఇన్‌స్టా ఫాలోవర్స్‌కు కనువిందు చేసింది.

ఫీ ఫీ ఐలాండ్

ఫీ ఫీ ఐలాండ్

ఇంతకీ కృష్ణా ష్రాఫ్ ఈ బికినీ వేషాలు వేసింది ఎక్కడ అంటే..? థాయ్‌లాండ్‌లోని ఫీఫీ ఐలాండ్ అనే ప్రాంతంలో. ఆమె ప్రయాణిస్తున్న ఈ బోటు మీద జెండా చూశారా? పైరేట్స్ జెండా మాదిరిగా చూడ్డానికి వింతగా ఉంది కదూ...

అందరి ఊరిస్తోంది

అందరి ఊరిస్తోంది

ఒక రకంగా చెప్పాలంటే తన సోషల్ మీడియా పోస్టులతో కృష్ణ ష్రాఫ్ అందినీ ఊరిస్తోంది. ఆ ప్రాంతానికి మనమూ వెళ్లి ఎంజాయ్ చేయాలనే కోరిక పుట్టేలా చేస్తోంది.

 హాలిడే గోల్స్ చాలా ఉన్నాయట

హాలిడే గోల్స్ చాలా ఉన్నాయట

కృష్ణ ష్రాఫ్‌కు హాలిడే గోల్స్ ఇంకా చాలా ఉన్నాయట. ప్రపంచంలోని ఇంకా చాలా ప్రాంతాలు తిరగలని గోల్ పెట్టుకుందట. ఇంట్లో వారు డబ్బులిచ్చిమరీ మరీ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి పాప త్వరలోనే మరిన్ని ప్రాంతాలు పర్యటించడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X