సైఫ్ నీ భార్య బికినీలో.. సిగ్గు అనిపించడం లేదా? కరీనా ఘాటైన జవాబు!

సినీతారలకు సోషల్ మీడియా ఎంత మంచిగా వెసులుబాటు కలిగించిందనే విషయం పక్కన పడితే.. దాని వల్ల అడపాదడపా సమస్యలు ఎదురవుతున్నాయి. సోషల్ మీడియాలో నియంత్రణ లేకపోవడం కరీనాకు తాజాగా నెటిజన్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. తనను ఉద్దేశించి దారుణమైన కామెంట్లకు గట్టిగా స్పందించింది. నెటిజన్‌కు ఎలా బుద్ది చెప్పిందో చూడండి..

సైఫ్‌ అలి ఖాన్‌పై దారుణంగా ట్రోలింగ్

సైఫ్‌ అలి ఖాన్‌పై దారుణంగా ట్రోలింగ్

అర్బాజ్ ఖాన్ చాట్ షోకు హాజరైన కరీనా కపూర్ తనపై వచ్చిన ట్రోల్‌ను చదివింది. సైఫ్ ఆలీ ఖాన్ నీకు చచ్చి నరకానికి పోవాలని అనిపించడం లేదా? నీ భార్య చెండాలంగా బికినీ ధరించడం నీకు ఏ మాత్రం సిగ్గు అనిపించడం లేదా అని నెటిజన్ చేసిన కామెంట్‌పై కరీనా బదులిచ్చింది.

బికినీ వేసుకోవద్దని చెప్పడు

బికినీ వేసుకోవద్దని చెప్పడు

బికినీ వేసుకోవడం నాకు సంబంధించిన విషయం. ఆ విషయంలో నన్ను ఆపడానికి సైఫ్ ఎవరు? బికినీ వేసుకోవద్దని చెప్పడానికి ఆయన ఎవరు? అలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు అని సైఫ్ నాకు చెప్పడు. అలాంటి రిలేషన్ మా మధ్య లేదు. మా మధ్య బాధ్యతాయుతమైన బంధం ఉంది. అంతకంటే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉంది అని కరీనా చెప్పింది.

 నీళ్లలో మునిగేటప్పుడు బికినీ వేసుకోకపోతే

నీళ్లలో మునిగేటప్పుడు బికినీ వేసుకోకపోతే

సముద్ర తీరంలో ఉన్నప్పుడు బికినీ వేసుకోకపోతే మరోకటి వేసుకొంటారా? నీళ్లలో మునిగేటప్పడు చీర కట్టుకోమంటావా. ఒకటి వ్యక్తిగతమైన విషయాల్లో మీకు తలదూర్చే హక్కు ఎక్కడిది అంటూ కరీనా ఘాటుగా స్పందించింది.

గుడ్ న్యూస్‌లో కరీనా కపూర్

గుడ్ న్యూస్‌లో కరీనా కపూర్

ఇక కరీనా కెరీర్ విషయానికి వస్తే, రాజ్ మెహతా దర్శకత్వం వహించే గుడ్ న్యూస్ అనే చిత్రంలో అక్షయ్ కుమార్‌కు జంటగా నటిస్తున్నది. ఈ చిత్రం సెప్టెంబర్ 6న రిలీజ్‌ కానున్నది. ఈ చిత్రంలో దిల్జిత్ దోసాంజ్, కైరా అద్వానీ కీలక పాత్రలను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X