అక్షయ్ కుమార్ భార్య ఇంత బోల్డ్‌గానా.. పార్టీలో రచ్చ లేపిందిగా!

Recommended Video

Akshay Kumar's Wife Pics Goes Viral On Social Media

బాలీవుడ్ లో పార్టీ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి సందర్భాన్ని వారు పార్టీలతో ఏజాయ్ చేస్తారు. ఆదివారం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ 51వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. సినిమాకు కమిటైతే ప్రాణం పెట్టి చేస్తాడు అక్షయ్ కుమార్. అందుకే బాలీవుడ్ లో అక్షయ్ కు అంత క్రేజ్ ఏర్పడింది. అక్షయ్ కుమార్ బర్త్ డే బాష్ కు పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరయ్యారు. ఈ సెలెబ్రేషన్స్ లో అక్షయ్ సతీమణి ట్వింకిల్ ఖన్నా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

బాలీవుడ్ పార్టీలు

బాలీవుడ్ పార్టీలు

పార్టీలంటే బాలీవుడ్ సెలెబ్రిటీలు ఎంత అందంగా తయారై వస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్లు వేషధారణ, అందాలతో ఆకర్షించాలని పార్టీలకు ఫుల్ మేకప్ తో వస్తారు. అక్షయ్ కుమార్ బర్త్ డే పార్టీకి కూడా పలువురు సినీ తారలు హాజరయ్యారు.

బోల్డ్ లుక్

బోల్డ్ లుక్

ట్వింకింల్ఖన్నా తన డ్రెస్ తో అందరిని షాక్ కి గురిచేసింది. ముపెన్నడూ లేని విధంగా ట్వింకిల్ గ్లామరస్ లుక్ లో అదరగొట్టింది. తన భర్త బర్త్ డే పార్టీలో తానే హైలైట్ గా నిలిచింది.

 వైరల్

వైరల్


ట్వింకిల్ ఖన్నా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాని దున్నేస్తున్నాయి. ఈ 43 ఏళ్ల వయసులో కూడా ట్వింకిల్ ఖన్నా అందం చూసి నెటిజన్లు మైమరచిపోతున్నారు.

 బర్త్ డే గిఫ్ట్

బర్త్ డే గిఫ్ట్

ఇక అక్షయ్ సినిమాల విషయానికి వస్తే ఎప్పటిలాగే అతడి హావ కొనసాగుతోంది. ఇటీవల అక్షయ్ నటించిన గోల్డ్ చిత్రం మంచి విజయం సాధించింది. ఇక శంకర్ దర్శత్వంలో 2.0 చిత్రంలో నటించాడు. ఈ చిత్ర టీజర్ సెప్టెంబర్ 13 న విడుదల కానుంది. అక్షయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా 2.0 చిత్ర యూనిట్ పోస్టర్స్ విడుదల చేసి శుభాకాంక్షలు తెలియజేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X