’డైరెక్టర్, హీరోతో శృంగారం.. నీకు శీఘ్ర స్కలన సమస్య.. వెళ్లి డాక్టర్‌కు చూపించుకో’
ఫిల్మ్ ఇండస్ట్రీలో గాసిప్స్, రూమర్స్‌కు ఎప్పుడూ కొదవ ఉండదనేది వాస్తవమైనది. టాప్ సెలబ్రిటీల చుట్టూ మీడియా కన్నేసి... వారి వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితాలపై ఆసక్తిని ప్రదర్శిస్తుంటుంది. అయితే సోషల్ మీడియా బలంగా ఉన్న ప్రస్తుతం ఉమేర్ సంధూ అనే క్రిటిక్ ఇటీవల కాలంలో చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలపై రకరకాల గాసిప్స్, రూమర్లను పోస్ట్ చేస్తూ బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్లీని టార్గెట్ చేశాడు. వారిద్దరి మధ్య గత రెండు రోజులుగా జరుగుతున్న ట్విట్టర్ యుద్దం ఎలా సాగుతున్నదంటే..
గతంలో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా పలువురు అగ్ర హీరోలతో నటించిన సెలీనా జైట్లీని ఉద్దేశించి ఉమేర్ సంధూ కామెంట్స్ చేయడం వివాదాస్పదంగా మారింది. సెలీనా జైట్లీ అనే హీరోయిన్, తండ్రి ఫిరోజ్ ఖాన్, కొడుకు ఫర్దీన్ ఖాన్‌తో చాలా సార్లు పడకను పంచుకొన్నది. అలా తండ్రి, కొడుకులతో శృంగార జీవితాన్ని అనుభవించింది ఆమె అయి ఉంటుంది అని ఉమేర్ సంధూ ట్వీట్ చేశాడు.

అయితే తన మనోభావాలు కించపరిచే విధంగా ట్వీట్ చేసిన ఉమేర్ సంధూకు జవాబిస్తూ.. డియర్ మిస్టర్ సంధూ.. నీ శునకానందాన్ని బయటపెట్టే విధంగా ఈ పోస్టు ఉంది. నీవు ఎలాంటి మనిషివనే విషయాన్ని తెలియజేస్తున్నది. ఈ పోస్టును బట్టి చూస్తే నీకు శీఘ్ర స్కలన సమస్య ఉన్నట్టు అనిపిస్తున్నది. ఇలాంటి సమస్యను పరిష్కారం చూపడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వైద్యుడిని కలిసి నీ సమస్యకు పరిష్కారం అడుగు అంటూ ఘాటుగా సెలీనా జైట్లీ సమాధానం ఇచ్చింది.
సెలీనా జైట్లీ ఇచ్చిన రిప్లైతో ఉమేర్ సంధూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నోర్మూసుకో. నువ్వోక సీ గ్రేడ్ యాక్టర్‌వి. నీవు నటించిన సినిమాలు చూస్తే.. అన్నీ పోర్న్ సినిమాల మాదిరిగా ఉన్నాయి. ఓకే. నీవు సంపన్నుడిని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యావు. నీవు చాలా సెల్ఫీష్ ఉమెన్‌వి. సైకో లాంటి ఈమె నన్ను వేధిస్తున్నది. ట్విటర్ మీరు గమనించండి అని ఉమేర్ సంధూ ఘాటుగా స్పందించాడు.

సెలీనా జైట్లీ ఇచ్చిన సమాధానంపై మరింత కోపంతో ఉమేర్ సంధూ మరో ట్వీట్ వేశాడు. నిజం ఎప్పుడు చేదుగానే అనిపిస్తుంది. నీ గురించి చాలా చెప్పుకోవాల్సి ఉంది. జనాషీన్ సినిమా కోసం ఆడిషన్స్‌కు వెళ్లి డైరెక్టర్ ఫిరోజ్ ఖాన్ ఎదుట నగ్నంగా నిలుచొన్నావా? లేదా చెప్పు అంటూ సెలీనా జైట్లీని టార్గెట్ చేశాడు.
ఇంక అంతటితో ఆగకుండా సెలీనా జైట్లీ నటించిన సినిమాల పోస్టర్లు ట్వీట్ చేశాడు. నీవు నటించిన సినిమాల పోస్టర్లు ఇవే.. సెలీనా జైట్లీ నటించిన సాఫ్ట్ పోర్నోగ్రఫి సినిమాలు ఇవే. చాలా చెత్తగా ఉన్నాయి. నీవు పద్మ శ్రీ అవార్డుకు అర్హురాలివే అంటూ ఉమేర్ సంధూ ట్వీట్ వరుస ట్వీట్లు చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు చాలా వైరల్ అవుతున్నాయి. సెలీనా జైట్లీతో ట్వీట్ వార్ ఎక్కడికి చేరుతుందో వేచి చూడాలి. ఈ విషయంలో ట్విట్టర్ స్పందిస్తుందా? లేదా అనేది చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











