ప్యాంట్ జిప్ విప్పి, జుట్టుపట్టి లాగి... టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కామోన్మాదం!

బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్ కామోన్మాద సంఘటనలు మీటూ ఉద్యమం ద్వారా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే అతడిపై ప్రముఖ సింగర్స్ సోనా మహాపాత్ర, శ్వేతా పండిత్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు మహిళలు అతడి సెక్సువల్ హరాస్మెంట్ గురించి బయట పెట్టినట్లు ఓ ఆంగ్లపత్రిక తన కథనంలో పేర్కొంది

తమ పేరు బయట పెట్టడానికి ఇష్టపడని ఇద్దరు మహిళలు ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ అను మాలిక్ ఎంత నీచుడో బయట వెల్లడించారు. వీరిలో ఒక సింగర్ మాట్లాడుతూ.. 1990లో తాను అనుమాలిక్‌ను మెహబూబ్ స్టూడియోలో కలిశాను. ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో అతడితో కలిసి పని చేసినపుడు అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. ఆ సమయంలో నేను ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్షమాపణ చెప్పాడని గుర్తు చేసుకున్నారు.

ప్యాంట్ విప్పేసి నా స్కర్ట్ పైకి లేపాడు

ప్యాంట్ విప్పేసి నా స్కర్ట్ పైకి లేపాడు

ఓసారి అతడు తనను కలవాలని ఇంటికి రమ్మాడు. అక్కడికి వెళ్లిన తర్వాత వారి ఇంట్లో ఎవరూ లేరని అర్థమైంది. నా పక్కనే కూర్చుని అతడి ప్యాంట్ విప్పేసి నా స్కర్ట్ పైకి లేపాడు. వెంటనే అతడిని తోసేసి డోర్ తీసుకుని బయటకు వెళ్లాలని ఆలోచన వచ్చింది. కానీ అతడు నాకంటే బలవంతుడు. అదృష్టం కొద్దీ అదే సమయంలో డోర్ బెల్ రింగ్ అయింది. ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పొద్దని మాలిక్ ఆమెను బెదిరించారు.... అని సదరు సింగర్ గుర్తు చేసుకున్నారు.

కారులో జిప్ విప్ప లిక్ చేయమన్నాడు

కారులో జిప్ విప్ప లిక్ చేయమన్నాడు

ఆ తర్వాత ఆమెను ఇంటి వద్ద డ్రాప్ చేయడానికి తీసుకెళుతూ జన సంచారం లేని మైదానం వైపు కారు మళ్లించిన మాలిక్ మరోసారి లైంగికంగా వేధించాడు. ‘నన్ను ఇంటి వద్ద డ్రాప్ చేయడానికి తీసుకెళుతున్నాడు. సమయం రాత్రి 8.30 గంటలు. ఉన్నట్టుండి కారును నిర్మాణుష్యంగా చీకటిగా ఉన్న ప్రాంతం వైపు మళ్లించాడు. నాకు భయం వేసి మనం ఎక్కడికి వెళుతున్నామని అడిగాను. అతడు వెంటనే కారు ఆపి తన జిప్ విప్పేసి లిక్ చేయమని అడిగాడు. నేను చేయనని చెప్పి వెళ్లిపోతానని గొడవ పడ్డాను. అపుడు నా జుట్టుపట్టి బలంగా లాగి దారుణంగా హింసించాడు.'. అదే సమయంలో ఒక గార్డ్ కారు వైపు రావడంతో వెంటనే డోర్ తీసుకుని సదరు సింగర్ పారిపోయింది.

బలవంతంగా కౌంగిలించుకున్నాడు

బలవంతంగా కౌంగిలించుకున్నాడు

మరో మహిళ కూడా అను మాలిక్ కామోన్మాదాన్ని బయట పెట్టింది. ఓసారి మాలిక తనను స్టూడియోలో కలవాలని చెప్పారు. వెళ్లి కలిసిన తర్వాత మరోసారి వచ్చేపుడు చిఫ్పన్ సారీలో రమ్మని చెప్పాడు. బాయ్ ఫ్రెండ్స్ ఉండకూడదన్నాడు. అతడి మాటలతో అప్‌సెట్ అయి వెళ్లిపోతుంటే బలవంతంగా కౌగిలించుకున్నాడు... అని గుర్తు చేసుకున్నాడు.

 ఇండియన్ ఐడల్ 10కు దూరం

ఇండియన్ ఐడల్ 10కు దూరం

ఆ సమయంలో మేము మేము స్టూడియోలో ఉన్నాం. అది సౌండ్ ఫ్రూఫ్. నేను ఎంత అరిచినా బయటకు వినిపించదని అర్థమైంది. అతడు బలవంతంగా కౌంగిలించుకోవడంతో నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమౌతుందా? అని అడిగాను. వెంటనే అతడు ఏడవటం మొదలు పెట్టాడు. ‘నేను నా భార్యతో సంతోషంగా ఉన్నాను. నేను సెన్సిటివ్ మ్యాన్' అని చెప్పాడ అని సింగర్ ఆంగ్లపత్రికతో తెలిపింది. సదరు మహిళలకు తర్వాత ఇండియన్ ఐడల్ 10లో పాల్గొనే అవకాశం వచ్చినా దానికి అను మాలిక్ జడ్జిగా ఉండటం వల్ల తిరస్కరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X