నీవు నాతో పడుకొన్నావు కదా.. అప్పుడే ఆ సమస్య.. హీరోయిన్ సెలీనాపై దారుణంగా!
బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్లీ, క్రిటిక్ ఉమేర్ సంధూ మధ్య సోషల్ మీడియాలో వివాదం తీవ్రస్థాయికి చేరుకొన్నది. ఒకరినొకరు దూషించుకొంటూ ట్వీట్లతో చెలరేగిపోతున్నారు. ఉమేర్ సంధూ తనపై చేసిన ట్వీట్‌కు ఘాటుగా స్పందించిన తర్వాత వరసు ట్వీట్లతో అతడు కూడా దారుణంగా ట్వీట్లు చేస్తున్నాడు. సెలీనా జైట్లీ, ఉమేర్ సంధూ మధ్య ట్వీట్ల వివాదం ట్విట్టర్‌లో వైరల్ అయింది. సెలీనా జైట్లీ వేసిన ట్వీట్‌కు ఉమేర్ సంధూ ఘాటుగా స్పందించాడు. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..
స్వయం ప్రకటిత క్రిటిక్ ఉమేర్ సంధూ ఇటీవల కాలంలో ట్విట్టర్‌లో బాలీవుడ్ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై సంచలన రీతిలో పోస్టులు పెడుతున్నారు. అగ్ర నటుల నుంచి మామూలు సెలబ్రిటీలపై అంతరంగిక విషయాలు అంటూ ట్వీట్ చేస్తున్నాడు. అయితే తమపై వస్తున్న ట్వీట్లను పెద్దగా పట్టించుకొన్న దాఖలాలు లేవు కానీ బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్లీ దాటిగా, ఘాటుగా ట్వీట్ పెట్టారు.

ఉమేర్ సంధూ తన రోజువారీ ట్వీట్లలో భాగంగా బాలీవుడ్ నటి సెలీనా జైట్లీని కెలికాడు. బాలీవుడ్‌లో తండ్రి (డైరెక్టర్, హీరో ఫిరోజ్ ఖాన్) కొడుకు (హీరో ఫర్దీన్ ఖాన్)తో పడుకొన్న ఏకైక నటి సెలినా. ఆమె జాన్‌షీన్ సినిమాలో వేషం కోసం వెళ్లి ఫిరోజ్ ఖాన్ ఎదుట బట్టలు విప్పేసి నగ్నంగా నిలబడింది అంటూ ఉమేర్ సంధూ కామెంట్ చేశాడు.
అయితే తనపై ప్రతిష్టను కించపరిచే విధంగా, తన మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉమేర్ సంధూ ఘాటుగా స్పందించింది. నీకు ఇలాంటి పోస్టులు పెట్టడం వల్ల నీవు ఏ తరహా మనిషివో అర్దమైంది. నీకు శీఘ్ర స్కలన సమస్య ఉందేమో. డాక్టర్ వద్దకు వెళ్లి ట్రీట్ మెంట్ చేయించుకో అంటూ సెలీనా జైట్లీ ఘాటుగా స్పందించింది. ఇతడి వల్ల ట్విట్టర్‌లో సెఫ్టీ దెబ్బతింటున్నది అంటూ ఫిర్యాదు చేసింది.
సెలీనా జైట్లీ తనపై చేసిన కామెంట్‌కు ఘాటైన కామెంట్ చేస్తూ.. ఆస్ట్రియాలో నాతో పడుకున్నావు కదా. అందుకే నాకు శీఘ్ర స్కలన సమస్య ఉందని గుర్తించావనుకొంటా. ఏది ఏమైనా ముంబైలో 2006, 2007 సంవత్సరాల్లో నీవు నైట్ గర్ల్‌వి కదా. నీవు సీ గ్రేడ్ భోజ్‌పురి యాక్టర్‌వి. నీవు నా ట్వీట్స్‌తో మంచి పబ్లిసిటీ తెచ్చుకొన్నావు. నాకు థ్యాంక్స్ చెప్పుకో అని ఉమేర్ సంధూ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











