బాహుబలి భామ వ్యభిచార బాగోతం.. ఒక్క రాత్రికి నాలుగు కోట్లు: సంచలనంగా మారిన ట్వీట్

మిగిలిన రంగాలు అన్నింటితో పోల్చుకుంటే సినిమాలకు సంబంధించిన సెలెబ్రిటీలపై అందరి దృష్టి ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్లుగా చేసే వాళ్లపై చాలా మంది ఫోకస్ చేస్తుంటారు. అలా కొందరు బ్యూటీలు దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో హాట్ లేడీ నోరా ఫతేహీ (Nora Fatehi) ఒకరు. చాలా ఏళ్లుగా సినీ రంగంలో సత్తా చాటుతోన్న ఈ అమ్మడు.. వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నోరా వ్యభిచారం చేస్తుందంటూ బాలీవుడ్ క్రిటిక్ చేసిన ట్వీట్ దుమారాన్నే రేపుతోంది. ఆ వివరాలు మీకోసమే!

అలా ఎంటర్.. స్టార్‌గానే
నోరా ఫతేహీ సినిమాల్లోకి రావడానికి ముందే మోడల్‌గా ఫుల్ పాపులర్ అయింది. ఇలా ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే 2014లో వచ్చిన 'Roar: Tigers of the Sundarbans' అనే సినిమాతో నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టుకుంది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో నటించి మెప్పించింది. దీంతో ఆమెకు బాలీవుడ్‌లో ఎన్నో హిట్లు కూడా దక్కాయి.

Umair Sandhu Sensational tweet about Bahubali Actress Nora Fatehi

తెలుగుతో పాటు వాటిలో
చాలా కాలం పాటు బాలీవుడ్‌లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసిన నోరా ఫతేహీ.. ఎన్టీఆర్ హీరోగా చేసిన 'టెంపర్' మూవీలో స్పెషల్ సాంగ్ ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత వరుసగా 'బాహుబలి 1', 'కిక్ 2', 'షేర్', 'లోఫర్' వంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసి అలరించింది. అలాగే, తమిళం, మలయాళంలోనూ ఈ చిన్నది కనిపించింది.

ఫుల్ ఆఫర్లు.. మెగా ఫిల్మ్
బాలీవుడ్‌ నటిగా ప్రయాణం మొదలు పెట్టినా ఆ తర్వాత దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకుంది నోరా ఫతేహీ. దీంతో ఈ అమ్మడికి అక్కడ వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇప్పుడు నోరా 'డ్యాన్సింగ్ డాడ్' అనే బాలీవుడ్‌ మూవీతో పాటు వరుణ్ తేజ్‌తో 'మట్కా' అనే సినిమాలోనూ నటిస్తోంది.

Umair Sandhu Sensational tweet about Bahubali Actress Nora Fatehi

నోరాపై క్రిటిక్ ట్వీట్‌తో
కొంత కాలంగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ కెరీర్ పరంగా నోరా ఫతేహీ దూసుకుపోతోంది. ముఖ్యంగా హీరోయిన్‌గా మంచి మంచి ఆఫర్లను అందుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో నోరా ఫతేహీ వ్యభిచారం చేస్తుందంటూ బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినీ విమర్శకుడు, సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు సంచలన ట్వీట్ చేసి కలకలం రేపేశాడు.

వ్యభిచారం చేస్తుందని
సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటూ సినీ రంగానికి చెందిన ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై దారుణమైన కామెంట్లను చేస్తోన్న ఉమైర్ సంధు.. తాజాగా హీరోయిన్ నోరా ఫతేహీ గురించి ఓ సంచలన ట్వీట్ చేశాడు. అందులో 'ఇండియాలో నోరా ఫతేహీ బాగా ఖరీదైన నైట్ గర్ల్ (వ్యభిచారిణి)గా మారిపోయింది' అంటూ బాలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపేశాడు.

ఒక్క రాత్రికి 4 కోట్లు అని
అదే ట్వీట్‌లో ఉమైర్ సంధు మరిన్ని అనుచితమైన, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. 'నోరా ఫతేహీ ఒక్క రాత్రికి నాలుగు కోట్ల రూపాయలను తీసుకుంటోంది. ముఖ్యంగా ఆమె మిడిల్ ఈస్ట్రన్ దేశాలకు చెందిన క్లయింట్లను ఆమె ఎంచుకుంటోంది' అంటూ అందులో చెప్పుకొచ్చాడు. దీంతో నోరా ఫతేహీ అభిమానులు ఉమైర్‌పై కామెంట్ల రూపంలో దాడి చేస్తోన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X