అగ్ర హీరోకు సెX సమస్యలు.. బీ గ్రేడ్ నటితో శృంగారం చేయడంతో నిజం బయటకు.. ట్వీట్ వైరల్

యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం పొందిన అక్షయ్ కుమార్ సినిమాల్లో ఒరిజనల్ స్టంట్స్ చేస్తూ ప్రేక్షకులకు రియల్ వినోదాన్ని పంచుతుంటాడు. అప్పుడప్పుడు రిస్కీ షాట్స్ చేసి షూటింగ్ లో గాయాల పాలు కూడా అయ్యాడు. ఇక సినిమా కోసం తనను ఎలా మార్చుకోవడానికైన సిద్ధపడే ఈ హీరో సినిమాలు ఈ మధ్య అంతగా ఆడట్లేదు. అయినా ఫలితాలతో సంబంధం లేకుండా దూసుకెళ్తున్నాడు. అయితే తాజాగా ఆయనకు లైంగికపరమైన సమస్యలు ఉన్నట్లు ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

100కు పైగా చిత్రాలు: హిందీ చిత్ర పరిశ్రమలో యాక్షన్ అండ్ కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అగ్ర కథానాయకుడు అక్షయ్ కుమార్. ఆయన అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా. అభిమానుల చేత అక్కీ అని ముద్దుగా పిలవబడే అక్షయ్ కుమార్ కెనడా ప్రవాస భారతీయుడని తెలిసిందే. అక్షయ్ కుమార్ ఇప్పటికీ హిందీ చిత్రసీమలో సుమారు 100కుపైగా చిత్రాల్లో నటించారు.

Umair Sandhu

హిట్లు-ప్లాపులు: 90వ దశకంలో ఎక్కువగా యాక్షన్ చిత్రాలతో అలరించిన అక్షయ్ కుమార్ ఆ తర్వాత కామెడీ మూవీస్ ద్వారా సూపర్ ఎంటర్టైన్ చేశారు. యాక్షన్ అండ్ కామెడీ చిత్రాలు మాత్రమే కాకుండా రొమాన్స్ తో కూడా ఆకట్టుకున్నాడు 55 ఏళ్ల సీనియర్ హీరో అక్షయ్ కుమార్. ఇక హిట్లు, ఫ్లాపులు అంటూ చూడకుండా వరుస పెట్టి సినిమాలు చేసే బాలీవుడ్ హీరోలో ఎవరైనా ఉన్నారంటే అది అక్షయ్ కుమారే.

గతేడాది 5: అంతేకాకుండా సినిమాల్లో రియల్ స్టంట్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తాడు అక్కీ. ఇటీవల సూర్యవంశీ, ఆత్రంగి రే సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న అక్షయ్ బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, కట్ పుట్లి, రక్షా బంధన్, రామ సేతు వంటి మూవీస్ తో ప్లాప్ టాక్ తెచ్చుకున్నాడు. వీటిలో సూర్యవంశీ, ఆత్రంగి రే 2021లో రాగా మిగతా 5 చిత్రాలు గతేడాది విడుదల అయ్యాయి.

184 సెల్ఫీలతో: ఈ సంవత్సరం సెల్ఫీ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్షయ్ కుమార్ కు మరోసారి డిజాస్టరే వచ్చింది. ఇందులో కిస్సింగ్ కిల్లర్ గా పేరొందిన ఇమ్రాన్ హష్మీ మరో లీడ్ రోల్ చేయగా సీతారామం బ్యూటి మృణాల్ స్పెషల్ సాంగ్ లో అదరగొట్టింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా 3 నిమిషాల్లో ఏకంగా 184 సెల్ఫీలు దిగి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు అక్కీ.

టైగర్ తో: ఈ సెల్ఫీ ప్రమోషన్స్ బాగానే చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ బడే మియా ఛోటే మియా సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ తో పాటు మరో యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా అక్షయ్ కు లైంగిక సమస్యలు ఉన్నాయంటూ బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సంధు షాకింగ్ ట్వీట్ చేశాడు.

శీఘ్ర స్కలన సమస్య: "బ్రేకింగ్ న్యూస్.. అక్షయ్ కుమార్ శీఘ్ర స్కలన సమస్యతో బాధపడుతున్నారు. అత్యంత సన్నిహితుల సమాచారం ప్రకారం.. అతను రీసెంట్ గా బాలీవుడ్ బీ గ్రేడ్ నటితో పడుకున్నాడు. శృంగారం చేసే సమయంలో అతనికి ఈ సమస్య తలెత్తింది. అక్షయ్ వల్ల ఆమె సంతృప్తి చెందలేదు. దీంతో ఆమె ఆ సెX నైట్ కు సంబంధించిన అన్ని వివరాలను తన మేకప్ ఆర్టిస్టుతో షేర్ చేసుకుంది" అని సెన్సార్ బోర్డ్ మెంబర్ గా పిలవబడే ఉమర్ సంధు షాకింగ్ కామెంట్స్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X