మృణాల్ ఠాకూర్ కొత్త ప్రియుడు ఆమెను సాటిస్ఫై చేయట్లేదేమో.. సంచలనంగా మారిన ట్వీట్

ముద్దుగుమ్మ మృణాల్ ఠాకుర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. కేవలం ఒకే ఒక్క సినిమాతో చెరగని ముద్ర వేసుకుంది. నేటి తరం సీత ఎవరంటే మృణాల్ పేరు చెప్పేంత పేరు సంపాదించుకుంది. సీతా రామం సినిమాతో బెంగాలీ అయిన ఈ ముద్దుగుమ్మ తెలుగు హీరోయిన్ గా మారిపోయింది. సీతగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ చిన్నది సోషల్ మీడియా వేదికగా ఊహించని స్థాయిలో హాట్ షో చేస్తుంది. అయితే తాజాగా మృణాల్ ఠాకూర్ పై చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.

హీరోయిన్‌గా చేసే:మోడలింగ్ రంగంలో తెగ పాపులర్ అయిన మృణాల్ ఠాకూర్ బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించుకుంది. 'ముజ్‌కే కుచ్ కెహతీ యే కామోషియాన్' అనే సీరియల్ ద్వారా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సీరియళ్లలో ప్రధాన పాత్రలు పోషించింది. తన నటనతో 'విట్టి దండు' అనే మరాఠీ చిత్రంలో హీరోయిన్‌గా యాక్ట్ చేసే అవకాశాన్ని అందుకుంది.

Umair Sandhu Tweet On Mrunal Thakur About Her Boyfriend Satisfying

సీతా రామంలో:'విట్టి దండు' సినిమాతో అప్పట్లోనే గుర్తింపు తెచ్చుకున్న బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ అనంతరం ఉత్తరాదిలో ఎన్నో చిత్రాల్లో నటించి ఆకట్టుకుది. నటనతో మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటికి వరుసగా అవకాశాలు రావడం స్టార్ట్ అయింది. ఇందులో భాగంగానే హను రాఘవపూడి తీసిన 'సీతా రామం' సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది ఈ సుందరాంగి.

Umair Sandhu Tweet On Mrunal Thakur About Her Boyfriend Satisfying

సీతగా ఆదరణ:మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన సీతగా జోడీ కట్టి తెలుగు యువకుల మనసు దోచుకుంది స్టన్నింగ్ బ్యూటి మృణాల్ ఠాకూర్. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ హిట్ గా నిలిచింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మృణాల్ ఠాకూర్ సీతగా ఆదరణ పొందమే కాకుండా ఆమె పేరు సెన్సేషన్‌గా మారింది.

Umair Sandhu Tweet On Mrunal Thakur About Her Boyfriend Satisfying

తారక్, చెర్రీతో:మరాఠీ, హిందీ పరిశ్రమల్లో పలు చిత్రాలు, సీరియళ్లు చేసినా మృణాల్ ఠాకూర్‌కు 'సీతా రామం' సినిమా వల్లే ఎనలేని రీతిలో క్రేజ్ వచ్చింది. అందుకే ఈ సినిమాకు ప్రేక్షకాదరణ చూసిన మృణాల్ కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో వచ్చిన ఫేమ్ తో వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. ఇందులో భాగంగానే ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని సినిమాల్లో నటించబోతుందని రూమర్స్ వస్తున్నాయి.

Umair Sandhu Tweet On Mrunal Thakur About Her Boyfriend Satisfying

రెడ్ రీమెక్ మూవీ:అలాగే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన కూడా మృణాల్ ఠాకూర్ ఓ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సౌత్ లోనే కాకుండా హిందీలోనూ దూసుకుపోతోన్న ఈ సుందరి ఇటీవలే గుమ్రా అనే హిందీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళం సూపర్ హిట్ అయిన తడమ్ (తెలుగు రీమెక్ రెడ్)కు హిందీ రీమెక్ వచ్చిన ఈ సినిమాలో పోలీసుగా నటించింది.

హార్నీ మూడ్ లో..:సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్ తరచుగా సోషల్ మీడియాలో హాట్ షో చేస్తుంటుంది. అలాగే తాజాగా ఎద అందాలు ఎక్స్ పోజ్ అయ్యేలా పిక్స్ పెట్టింది. దీనికి "మృణాల్ ఠాకూర్ ఎందుకు ఎప్పుడు హార్నీ (శృంగారం) మూడ్ లో ఉంటుంది. నాకు తెలిసి ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ ఆమెను సాటిస్పై చేయట్లేదేమో" అని సినీ క్రిటిక్, సెన్సార్ బోర్డ్ మెంబర్ గా పిలవబడే ఉమర్ సంధు తన ట్వీట్ లో రాసుకొచ్చాడు. ఎప్పుడు సెలబ్రిటీలను టార్గెట్ చేసే ఉమర్ తాజా ట్వీట్ సంచలనంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X