బ్యాక్ అందాలను పూర్తిగా వదిలేసిన ఉర్ఫీ జావేద్.. లో దుస్తులో మొత్తం చూపిస్తూ ఘోరంగా!

ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమంలో గంటలు గంటలు సమయాన్ని గడుపుతున్నారు. అందుకే నటీనటులు, దర్శక నిర్మాతలు వారి సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను అందులో షేర్ చేస్తుంటారు. ఇక ముఖ్యంగా హీరోయిన్స్ కు, పాపులారిటీ సంపాదించుకోవాలనుకునే గ్లామరస్ బ్యూటీస్ కి ఇదొక బెస్ట్ ఆప్షన్. సోషల్ మీడియాలో గ్లామర్ అండ్ హాట్ షోతో సూపర్ క్రేజ్ అందుకుంటున్నారు కొంతమంది మోడల్స్. ఎక్కువగా సినిమాలు చేయకపోయినా సరే.. వింత డ్రెస్సులు, విభిన్నమైన ఫ్యాషన్ తో యావత్ నెటిజన్లతు తమవైపుకు ఆకర్షించుకుంటున్నారు. అలాంటివారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన అందమైన మోడల్స్ లో ఒకరు ఉర్ఫీ జావేద్. ఈ హాట్ భామ తాజాగా మరొక వీడియో వదిలి హాట్ టాపిక్ గా మారింది.

అవేం పట్టించుకోకుండా..

అవేం పట్టించుకోకుండా..

సోషల్ మీడియా వాడే వాళ్లకు బ్యూటిఫుల్ ఉర్ఫీ జావేద్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. విభిన్నమైన డ్రెస్సులతో, వెరైటీ డిజైన్లతో నిత్యం ట్రెండీగా హాట్ టాపిక్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడి వేషధారణపై విమర్శలు చేసేవాళ్లు ఉన్నారు.. అలాగే ప్రశంసించే వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. చాలా కాలంగా తను ధరించే దుస్తులపై ఎలాంటి ట్రోలింగ్ వచ్చినా.. అవేం పట్టించుకోకుండా మరింత డిఫరెంట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది ఈ హాట్ బ్యూటి.

టీవీ రంగంపై దృష్టి..

టీవీ రంగంపై దృష్టి..

సోషల్ మీడియా ద్వారా య తెగ పాపులర్ అయిన మోస్ట్ గ్లామరస్ బ్యూటి ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టి పెరిగింది. తర్వాత మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్ సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం విపరీతమైన ప్రయత్నాలు చేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రయత్నాలు ఏవి అంతగా వర్కౌట్ కాలేదు. దీంతో ఉర్ఫీ జావేద్ కు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇక లాభం లేదనుకున్న ఉర్ఫీ టెలివిజన్ రంగం వైపు దృష్టి మళ్లించింది.

దూకుడు తనం కారణంగా..

దూకుడు తనం కారణంగా..


టీవీ రంగం వైపు దృష్టి సారించిన ఉర్ఫీ జావేద్ కు అనుకోకుండా హిందీ బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం లభించింది. 2021 సంవత్సరంలో వచ్చిన హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది హాట్ బ్యూటి ఉర్ఫీ జావేద్. బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ సీజన్ లో ఉర్ఫీ జావేద్ డిఫరెంట్ గ్లామర్ షో చేస్తూ బోల్డ్ గా మాట్లాడుతూ హల్ చల్ చేసింది. ఉర్ఫీ జావేద్ దూకుడు తనం కారణంగా బిగ్ బాస్ షోలో ఎక్కువ రోజులు నిలవలేక.. 13వ స్థానంతో బిగ్ బాస్ హౌజ్ ను వీడాల్సి వచ్చింది.

అవనీ పాత్రతో మంచి గుర్తింపు..

అవనీ పాత్రతో మంచి గుర్తింపు..

హిందీ బిగ్ బాస్ రియాలిటీ షోలో ఉర్ఫీ జావేద్ అనుకున్నట్లు జరగకపోయేసరికి ఎలాగైనా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాబట్టుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ అక్కడ కూడా ఆమె ప్రయత్నాలు విజయం సాధించకపోయే సరికి.. మరోసారి టెలివిజన్ రంగంలోనే హైలెట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే MTV స్ల్పిట్స్ విల్లా వంటి షోలో పాల్గొంది. అనంతరం బడే భయ్యాకు దుల్హానియాలో అవనీ అనే పాత్ర చేసిన ఉర్ఫీకి మంచి పేరు వచ్చింది.

ప్రయోగాత్మక దుస్తుల్లో కనిపిస్తూ..

ప్రయోగాత్మక దుస్తుల్లో కనిపిస్తూ..

అలాగే ఉర్ఫీ జావేద్ మేరీ దుర్గా, బేపన్నా, బెల్లాగా, పంచ్ బీట్ సీజన్ 2లో నటించి ఆకట్టుకుంది. రెండేళ్ల క్రితం 'యే రిష్తా క్యా కెహ్లతా హై'లో శివానీ భారియా అనే క్యారెక్టర్ తో మంచి క్రేజ్ అందుకుంది ఈ బిగ్ బాస్ సుందరి. ఇక టెలివిజన్ రంగంలో సత్తా చాటిన ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్ 2021 నుంచి గ్లామరస్ లుక్స్ తోపాటు విభిన్నంగా స్కిన్ షో చేస్తూ మీడియాను ఎక్కువగా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే డిఫరెంట్ అండ్ ఎక్స్ పరిమెంటల్ దుస్తులతో నిత్యం హాట్ టాపిక్ అవుతోంది.

సామాజిక అంశాలపై కూడా..

సామాజిక అంశాలపై కూడా..

ఇలా డిఫరెంట్ దుస్తుల్లో అట్రాక్ట్ చేసిన ఉర్ఫీ జావేద్ ఇటీవల గూగుల్ 2022లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియన్ జాబితాలో 57వ స్థానం సంపాదించుకుంది. దీంతో ఉర్ఫీ.. స్టార్ హీరోయిన్స్ అయిన జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లను వెనక్కి నెట్టేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక సోషల్ మీడియాలో ఉర్ఫీ జావేద్ హాట్ అండ్ డిఫరెంట్ ఫొటోలు, వీడియోలు మాత్రమే కాకుండా పలు సామాజిక అంశాలపై కూడా స్పందిస్తుంటుంది.

కేవలం ప్యాంటీలో..

నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేసే ఉర్ఫీ జావేద్ తాజాగా మరొక వీడియోను వదిలింది. వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వెయిట్రెస్ గెటప్ లో దర్శనం ఇచ్చింది ఉర్ఫీ జావేద్. సాధారణంగా కనిపిస్తే ఆమె ఉర్ఫీ ఎందుకు అవుతుంది. అందుకే.. ఆమె ముందు భాగం ఇన్ షర్ట్ చేసి పద్ధతిగా కనిపిస్తే.. వెనుక భాగం మాత్రం కేవలం ప్యాంటీలో దర్శన ఇచ్చింది. దీంతో ఉర్ఫీ జావేద్ బంప్ అందాలు చాలా స్పష్టంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ వీడియో నెట్టింట్లో హీట్ పెంచుతూ వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X