లో దుస్తుల్లో ఉర్ఫీ జావేద్ అరాచకం.. వెరైటీగా ఫ్రంట్ బ్యాక్ అందాలు చూపిస్తూ! వీడియో వైరల్
సోషల్ మీడియా వాడే వాళ్లకు బ్యూటిఫుల్ ఉర్ఫీ జావేద్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. విభిన్నమైన డ్రెస్సులతో, వెరైటీ డిజైన్లతో నిత్యం ట్రెండీగా హాట్ టాపిక్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడి వేషధారణపై విమర్శలు చేసేవాళ్లు ఉన్నారు.. అలాగే ప్రశంసించే వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు.
చాలా కాలంగా తను ధరించే దుస్తులపై ఎలాంటి ట్రోలింగ్ వచ్చినా.. అవేం పట్టించుకోకుండా మరింత డిఫరెంట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది ఈ హాట్ బ్యూటి. వేసిన డిజైనర్ డ్రెస్సు వేయకుండా.. కని విని ఎరగని విధంగా దుస్తలు ధరిస్తూ.. అందాలను ఆరబోస్తూ.. కొద్దిగా దాచుతూ హల్ చల్ చేసే ఉర్ఫీ జావేద్ తాజాగా మరొక వీడియోను వదిలింది.

మోడల్ గా కెరీర్ స్టార్ట్..
సోషల్ మీడియా సెన్సేషన్ ఉర్ఫీ జావేద్ అంటే తెలియని నెటిజన్లు, యూజర్లు ఉండరు. విభిన్నమైన, చిత్ర విచిత్రమైన డ్రెస్సులు ధరించి, అందాలు ప్రదర్శిస్తూ నిత్యం ఆశ్చర్యపరిచే బ్యూటి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఉర్ఫీ జావేద్ మాత్రమే.
మోడలింగ్ రంగం నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమా ప్రపంచంలో నటిగా కొనసాగింది. టెలివిజన్ రంగంలో వివిధ షోలలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ వెండితెర అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది.

ఆశించిన స్థాయిలో..
సోషల్ మీడియా ద్వారా య తెగ పాపులర్ అయిన మోస్ట్ గ్లామరస్ బ్యూటి ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టి పెరిగింది. తర్వాత మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఉర్ఫీ జావేద్ సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది.
అయితే ఈ ముద్దుగుమ్మ ప్రయత్నాలు ఏవి అంతగా విజయం సాధించలేదు. ఉర్ఫీ జావేద్ ఆశించిన స్థాయిలో అవకాశాలను రాబట్టుకోలేక పోయింది. దీంతో లాభం లేదనుకున్న ఉర్ఫీ టెలివిజన్ రంగం వైపు దృష్టి మళ్లించింది.

గ్లామర్ షో చేస్తూ..
టీవీ రంగం వైపు దృష్టి సారించిన ఉర్ఫీ జావేద్ కు హిందీ బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం లభించింది. 2021 సంవత్సరంలో వచ్చిన హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది హాట్ బ్యూటి ఉర్ఫీ జావేద్. బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహర్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ సీజన్ లో ఉర్ఫీ జావేద్ డిఫరెంట్ గ్లామర్ షో చేస్తూ బోల్డ్ గా మాట్లాడుతూ హల్ చల్ చేసింది. దీంతో బిగ్ బాస్ షోలో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. ఫలితంగా 13వ స్థానంలో బిగ్ బాస్ హౌజ్ ను వీడాల్సి వచ్చింది.

ఉపయోగపడని షో..
బిగ్ బాస్ రియాలిటీ షోలో తాను అనుకున్నట్లు జరగకపోయేసరికి తరువాత అయినా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ట్రై చేసింది ఉర్ఫీ జావేద్. మళ్లీ ఆమె ప్రయత్నాలు వర్కౌట్ కాకపోయేసరికి.. మరోసారి టెలివిజన్ లోనే హైలెట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే MTV స్ల్పిట్స్ విల్లా వంటి షోలో పాల్గొంది. అనంతరం బడే భయ్యాకు దుల్హానియాలో అవనీ అనే పాత్రతో ఉర్ఫీకి మంచి పేరు వచ్చింది.

వివిధ షోలలో..
అలాగే మేరీ దుర్గా, బేపన్నా, బెల్లాగా, పంచ్ బీట్ సీజన్ 2లో నటించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్. రెండేళ్ల క్రితం 'యే రిష్తా క్యా కెహ్లతా హై'లో శివానీ భారియా అనే క్యారెక్టర్ తో మంచి క్రేజ్ అందుకుంది ఈ బిగ్ బాస్ బ్యూటి. ఇక టెలివిజన్ రంగంలో సత్తా చాటిన ఉర్ఫీ జావేద్ 2021 నుంచి గ్లామరస్ లుక్స్ తో మీడియాను ఎక్కువగా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే డిఫరెంట్ అండ్ ఎక్స్ పరిమెంటల్ దుస్తులతో నిత్యం హాట్ టాపిక్ అవుతోంది.

ఇన్నర్ వేర్స్ లో కనిపించి..
ఉర్ఫీ జావేద్ ఇటీవల గూగుల్ 2022లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియన్ జాబితాలో 57వ స్థానం సంపాదించుకుని స్టార్ హీరోయిన్స్ అయిన జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లను వెనక్కి నెట్టేసింది. నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేసే ఉర్ఫీ జావేద్ తాజాగా మరొక వీడియోను వదిలింది. రెండు వైట్ ఇన్నర్ వేర్స్ వేసుకున్న ఉర్పీ జావేద్ హాట్ గా ఎద అందాలతోపాటు నాభి అందాన్ని చూపించింది. చుట్టూ తీగల్లా ఉండి వెరైటీగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ.
బ్యాక్ అందాలు చూపిస్తూ..
ఉర్ఫీ జావేద్ తాజాగా వదిలిన ఈ డిఫరెంట్ వేర్ లో తన బ్యాక్ అందాలను చూపరులను ఆకట్టుకునేలా ఉన్నాయి. వీడియోలో రౌండ్ గా తిరుగుతూ మరి తన అందాలను ఎలాంటి హద్దు లేకుండా ప్రదర్శించింది. బ్రా, ప్యాంటి మాత్రమే వేసుకున్న ఉర్ఫీ జావేద్ చుట్టూ తిరుగుతూ తన బంప్ అందాలను బాహటంగా ఎక్స్ పెజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఉర్ఫీకి మరింత క్రేజ్ పెరుగుతోంది.


Click it and Unblock the Notifications











