Don't Miss!
- News
అత్యాచారం కేసులో ఆశారాం బాపూను దోషిగా తేల్చిన గుజరాత్ కోర్టు
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Urfi Javed: బట్టలు లేకుండా వాటితో అందాలను దాచేసిన నటి.. కెమెరామెన్ అదృష్టవంతుడు అంటూ..
మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమా ప్రపంచంలో నటిగా కొనసాగుతున్న ఉర్ఫీ జావేద్ మరోవైపు టెలివిజన్ రంగంలో కూడా తనదైన శైలిలో అడుగులు వేస్తోంది. ఇక ఈ బ్యూటీ ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసిన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఆమె అందరికంటే విభిన్నమైన స్టైల్ లో కాస్ట్యూమ్స్ ధరిస్తూ తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా అయితే బట్టలు లేకుండా ఒక ప్లేట్ తో అలాగే గ్లాస్ తో తన అందాలను దాచేసుకుంది. ఇక ఆ స్టిల్ పై ఊహించని విధంగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

విభిన్నమైన కాస్ట్యూమ్స్
ఉర్ఫీ జావేద్ అంటే తెలియని సోషల్ మీడియా జనాలు ఉండరు. ఇంటర్నెట్ ప్రపంచంలో ఏదో ఒక ఫోటోతో వైరల్ అవుతూనే ఉంటుంది. ఆమె వేసిన డ్రెస్ మళ్ళీ వేయకుండా విభిన్నమైన కాస్ట్యూమ్స్ తో ఎక్కువగా ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఫ్రేమ్లో కూడా తన గ్లామర్ కూడా హైలెట్ అయ్యే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక అర్థ నగ్నంగా కనిపించిన సందర్భాలు అయితే చాలానే ఉన్నాయి.

అందరికంటే డిఫరెంట్ గా..
తన కాస్ట్యూమ్ తోనే ఈ బ్యూటీ ఎక్కువగా అబ్బాయిలను ఆకర్షిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ప్లాస్టిక్ కవర్లతో మరికొన్నిసార్లు కరెంటు తీగలతో అలాగే వింటేజ్ లుక్స్ తో కూడా తన గ్లామర్ను హైలైట్ చేస్తూ ఉంటుంది. ఎలా కనిపించినా సరే నలుగురు కంటే డిఫరెంట్ గా ఉండాలి అని ఆమె చేసే ప్రయత్నాలు మాత్రం మామూలుగా ఉండవు. అయితే కొన్నిసార్లు ఉర్ఫీ ట్రోలింగ్ కూడా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది.

అలాంటి కామెంట్స్ ఎన్ని వస్తున్నా..
ఉర్ఫీ అనవసరమైన స్టైల్ తో తన రేంజ్ను తగ్గించుకుంటుంది అని.. కెమెరా ముందు ఫోకస్ అవ్వడానికి చేసే ప్రయత్నం అన్నీ కూడా చాలా దరిద్రంగా ఉంటాయి అని తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే అలాంటి కామెంట్స్ ఎన్ని వచ్చినా కూడా ఈ బ్యూటీ మాత్రం పెద్దగా పట్టించుకోదు. తనకు నచ్చిన విధంగా చిత్ర విచిత్రమైన డ్రెస్ లలో కనిపిస్తూ ఉంటుంది.

మాతిపోయేలా నగ్నంగా..
ఇక రీసెంట్ గా అయితే మరోసారి ఈ బ్యూటీ మాతిపోయేలా చేసింది. గతంలోనే చాలాసార్లు ఈ బ్యూటీ నగ్నంగా కనిపిస్తూ తన ప్రైవేట్ పార్ట్స్ ను ఏదో ఒక వస్తువుతో దాచుకుంటూ ఫోటోలకు స్టిల్ ఇచ్చేది. అయితే ఈసారి బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఒక ప్లేట్ తోనే ఎద అందాలను దాచేసుకుంది. మరోవైపు గ్లాస్ కూడా అడ్డుపెట్టుకొని ఫోటోలకు స్టిల్ ఇచ్చింది.

మీ కెమెరామెన్ లక్కీ..
ఉర్ఫీ.. విమర్శలు చేసే వారికి ప్రతిసారి కూడా చాలా పెద్ద అవకాశాలు ఇస్తూ ఉంటుంది. ఒక విధంగా అలాంటి కామెంట్స్ ద్వారా కూడా ఆమె సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. ఇక రీసెంట్ గా అయితే కొందరు చాలా బాగున్నావు అని అంటే.. మరికొందరు వాటిని పక్కకు తీసేయవచ్చు కదా అని కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక మీకు రెగ్యులర్ గా ఫోటోషూట్ నిర్వహించే కెమెరామెన్ చాలా అదృష్టవంతుడు అని కూడా మరి కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తూ ఉండడం వైరల్ గా మారింది.