»   » శృంగార తారని చంపేస్తాం..సిగ్గులేకుండా ఆ పని చేసి భారతంలో ద్రౌపదిని అంటూ!

శృంగార తారని చంపేస్తాం..సిగ్గులేకుండా ఆ పని చేసి భారతంలో ద్రౌపదిని అంటూ!

Subscribe to Filmibeat Telugu
Urvashi Rautela's comments on Draupadi ఊర్వశి రౌటేలా కి బెదిరింపులు

విశాల్ పాండ్య తెరకెక్కించిన రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రంహేట్ స్టోరీ 4 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. మార్చ్ 9 న హేట్ స్టోరీ 4 చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. కాగా ఈ సిరీస్ లో వచ్చిన అన్ని చిత్రాలు మంచి విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. కాగా హేట్ స్టోరీ 4 చిత్రాన్ని మునుపటికంటే రిచ్ గా, యువతని ఆకర్షించే రొమాన్స్ తో తెరకెక్కించారు. ప్రచార చిత్రాలని చూస్తే ప్రధాన పాత్ర పోషిస్తున్న ఊర్వశి రౌటేలా గ్లామర్ షోతో రొమాంటిక్ సన్నివేశాల్లో చెలరేగిపోయినట్లు కనిపిస్తోంది. కాగా ఈ చిత్రం ఊర్వశి రౌటేలా కు చిక్కులు తెచ్చిపెట్టేలా ఉంది. ఊర్వశి కొంత మంది నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత రిచ్ గా, హాట్ గా

మరింత రిచ్ గా, హాట్ గా

హేట్ స్టోరీ 2 చిత్రాన్ని దర్శకుడు విశాల్ పాండ్య మునుపటి కంటే రిచ్ గా, హాట్ గా తెరెకెక్కించారు. ప్రచార చిత్రాలలో చిత్రం భారీ వ్యయంతో తెరకెక్కినట్లు అర్థం అవుతోంది.

ఇద్దరు ముద్దుగుమ్మల అందాలు

ఇద్దరు ముద్దుగుమ్మల అందాలు

ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా, ఇహానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇద్దరూ గ్లామర్ షోలో రెచ్చిపోయ నటించారు. ఈ హీరోయిన్ల అందాలని ఆస్వాదించడానికి కుర్ర కారు మొత్తం హేట్ స్టోరీ 4 చిత్రం కోసం ఎదురు చూస్తోంది,

సెగలు పుట్టిస్తున్న ఊర్వశి

సెగలు పుట్టిస్తున్న ఊర్వశి

ఊర్వశి రౌటేలా గ్లామర్ షో విషయంలో ఎప్పుడూ ముందే ఉంటుంది. ఏకంగా టూ పీస్ బికినీ ఫోజులని ఈ భామ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందాల కనువిందు చేస్తోంది. హేట్ స్టోరీ 4 చిత్రంలో కోసం ఊర్వశి గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. ప్రచార చిత్రాల్లోనే ఆమె అందాలు సెగలు పుట్టించేవిగా ఉన్నాయి.

సూరజ్ పంచౌలితో శృగార సన్నివేశాలు

సూరజ్ పంచౌలితో శృగార సన్నివేశాలు

ఈ చిత్రంలా ఊర్వశి రౌటేలా నటుడు సూరజ్ సూరజ్ పంచౌలితో శృంగార సన్నివేశాల్లో ఘాటుగా నటించింది. క్రమంగా ఊర్వశికి శృంగార తార అనే బిరుదు దక్కుతోంది.

ప్రశంసలు, విమర్శలు

ప్రశంసలు, విమర్శలు

హేట్ స్టోరీ 4 లోఊర్వశి బోల్డ్ అందాలకు సినీ అభిమానుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అదే సమయంలో కొందరి నుంచి వ్యతిరేకత కూడా ఎదురవుతోంది.

చంపేస్తాం అంటూ బెదిరింపులు

చంపేస్తాం అంటూ బెదిరింపులు

ఊర్వశి రౌటేలాని చంపేస్తాం అని బెదిరింపులు ఎదురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ శృంగార భామ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఊర్వశి రౌటేలా హాట్ కామెంట్

ఊర్వశి రౌటేలా హాట్ కామెంట్


ఊర్వశి రౌటేలా ఇటీవల ఓ సందర్భంలో హేట్ స్టోరీ 4 చిత్రం గురించి హాట్ కామెంట్స్ చేసింది. ఈ చిత్రంలో తన పాత్ర ద్రౌపది పాత్రని పోలి ఉంటుందని వ్యాఖ్యానించింది.

సిగ్గులేకుండా అలా చేసి

సిగ్గులేకుండా అలా చేసి

ఊర్వశి వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెకు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. సిగ్గులేకుండా శృంగార సన్నివేశాల్లో నటించి ద్రౌపదితో ప్లోచుకోవడం ఏమిటి అంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. చంపేస్తాం అంటూ తీవ్రమైన హెచ్చరిక చేయడంతో ఊర్వశి ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇహానా కూడా

ఇహానా కూడా

ఈ చిత్రంలో నటించిన మరో హీరోయిన్ ఇహానా. ఇహానా కూడా రొమాంటిక్ సన్నివేశాల్లో హద్దులు చెరిపివేసి నటించింది.

విడుదల ఈ నెలలోనే

విడుదల ఈ నెలలోనే

యువతని అలరించేలా రూపొందించిన ఈ చిత్రం మార్చ్ 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
Urvashi Rautela Getting Threat Phone Calls. She makes hot comments on Droupadi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu