twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ హీరోయిన్ బాత్రూం వీడియో వైరల్.. 600 మిలియన్ల వ్యూస్.. మత్తెక్కించే వీడియో ఇదే

    |

    బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రటేలా వెండితెరపైనే కాదు.. సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్‌గా అందాలను ఆరబోయడం పరిపాటే. ఎప్పుటికప్పుడు ఇన్స్‌టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా అకౌంట్లలో యదేచ్ఛగా అందాల ఆరబోతకు పాల్పడుతున్నది. ఊర్వశి పోస్టు చేసే ఫోటోలు ప్రేక్షకులకు మత్తెక్కించేలా ఉంటాయి. తాజాగా ఆమె పోస్టు చేసిన బాత్రూం వీడియో రికార్డుస్థాయిలో వ్యూస్ రావడం చర్చనీయాంశమైంది. ఆ హాట్ వీడియోలో ఏమున్నందంటే..

    ఊర్వశి రటేలా బికినీ ఫోటో

    ఊర్వశి రటేలా బికినీ ఫోటో

    ఊర్వశి రటేలా పోస్టు చేసిన బికినీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. సముద్రపు ఒడ్డులో బికినితో పడుకొన్న ఫోటోను షేర్ చేసింది. సూర్య కిరణాలే నా ఫేవరేట్ అభరణాలు. కళ్లు మూసుకొని సముద్ర బీచ్‌ను ఊహించుకొండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఊహ ప్రపంచంలోనే బతకాలి అని ఊర్వశి రటేలా పోస్టులో పేర్కొన్నారు.

    బాత్రూం వీడియో

    బాత్రూం వీడియో

    లాక్‌డౌన్ జోష్‌లో ఇటీవల మరో వీడియోను కూడా పోస్ట్ చేయగా ఇంటర్నెట్‌కు మంటపెట్టింది. వీడియోలో అర్ధనగ్నంగా కనిపిస్తూ షవర్ జల్లులో తడిసి ముద్దైంది. హాట్‌ హాట్ యవ్వరాలను ఒలకబోసింది. ఈ వీడియోకు ఇన్స్‌టాగ్రామ్‌లో రికార్డుస్థాయిలో వ్యూస్ రాబట్టింది.

    600 మిలియన్ల వ్యూస్

    ఊర్వశి రటేలా బాత్రూం వీడియోకు HHAPB హ్యాష్ ట్యాగ్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. 600 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను వీక్షించినందుకు, ఆదరించినందుకు థ్యాంక్ యూ. అందుకు ప్రతిఫలంగా నా ప్రేమను పంపుతున్నాను అని ఊర్వశి రటేలా పోస్టులో పేర్కొన్నది.

    Recommended Video

    Rishabh Pant Blocks Urvashi Rautela On Whatsapp ||
     ఊర్వశి ఫేస్‌బుక్ హ్యాక్

    ఊర్వశి ఫేస్‌బుక్ హ్యాక్

    ఊర్వశి రటేలా తన ఫేస్‌బుక్ పేజ్ హ్యాక్ అయిన విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. నా ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. ఆ అకౌంట్ నుంచి ఎలాంటి మెసేజ్ వస్తే స్పందించకండి. అలాంటి మెసేజ్‌లు నేను కానీ, నా టీమ్ గానీ పెట్టినట్టు భావించవద్దు అని ఊర్వశి పేర్కొన్నారు. అంతేకాకుండా హ్యాకర్లు డబ్బు డిమాండ్ చేస్తున్నారు అంటూ ట్విట్టర్ ద్వారా సైబర్ పోలీసులకు తెలిపారు.

    English summary
    Bollywood actor Urvashi Rautela hot bathroom video goes viral. This video Over 600 million views on HHAPB ♥️‼️ thank you for watching & listening. Sending you lots of love xx. Apart from, facebook account hacked. She tweeted that My Facebook has been hacked please don’t respond to any messages or post as it is not done by me or my team. Thank you !! Now hacker is asking for lot of money.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X