ఓ రేంజ్‌లో లేపుతున్న హాట్ హీరోయిన్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
సినీ ప్రపంచంలో తారలు తమ ఫిట్‌నెస్‌పై ఎంత శ్రద్ద చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యోగాలు, స్విమ్మింగ్, వ్యాయామం అంటూ అన్నింటిని ట్రై చేస్తుంటారు. హీరోలు, హీరోయిన్లకైతే ఇవన్నీ తప్పని సరే. వారు ఎంత ఫిట్‌గా ఉంటారో.. అన్ని అవకాశాలు వస్తుంటాయి. హీరోయిన్ల విషయంలో అయితే జీరో సైజ్ కంపల్సరీగా మారిపోయింది. అందుకే హీరోయిన్లంతా జిమ్ సెంటర్స్‌లోనే ఎక్కువగా గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే ఊర్వశీ రౌటేలా చేసిన ఓ వర్కౌట్ తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో క్రేజ్..
బాలీవుడ్ హాట్ భామ ఊర్వశి రౌటెలాకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే ఫోటోలను చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే. హాట్ పిక్స్‌తో ఫాలోవర్స్‌కు కిక్కిస్తూ ఉంటుంది. ఈమెకు 22.9మిలియన్ల మంది ఫాలోవర్స్ కేవలం ఇన్‌స్టాలోనే ఉన్నారంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో ఊహించుకోండి.

ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ద..
బాలీవుడ్ హాట్ భామ ఊర్వశి రౌటెలా..నిత్యం వార్తల్లో ఉంటుంది. వెండితెరపై అందాల ఆరబోతతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఊర్వశీ.. సోషల్ మీడియాలోనూ హాట్ ఫోటోలతో హీటెక్కిస్తుంది. హేట్ స్టోరీ 4లో హాట్‌గా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఊర్వశీ.. తన ఫిట్‌నెస్‌పై ఎంతటి శ్రద్ద వహిస్తుందో తెలియాలంటే ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఫాలో కావాల్సిందే. ఆపై పలు సినిమాల్లో అవకాశం కొట్టేసిన ఈ భామ.. రూమర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది.
ఎఫైర్స్‌తో హల్ చల్..
ఊర్వశి రౌతెలా గతంలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో డేటింగ్ చేసినట్టు వార్తలొచ్చాయి. ఈ వార్తలు వారిద్దరు కొట్టిపారేశారు. ఇక హార్దిక్ నాచ్ బేలియె స్టార్ నటాషా స్టాన్‌కోవిచ్‌తో ప్రేమలో ఉండంతో ఆ వార్తలకు పులిస్టాప్ పడింది. మళ్లీ ఈ మధ్య రిషభ్ పంత్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు హల్‌చల్ చేశాయి. ఆ మధ్య ఓ హోటల్‌లో డిన్నర్ చేస్తూ కనిపించడంతో మరింతగా వైరల్ అయ్యాయి.

జిమ్‌లో తెగ వర్కౌట్లు..
ఫిట్‌నెస్‌లో భాగంగా ఊర్వశీ తెగ వర్కౌట్లు చేస్తోంది. వీటిని చూస్తే ఎవ్వరైనా షాక్ కావాల్సిందే. దాదాపు వంద, 80 కేజీల బరువున్న వాటితో వర్కౌట్లు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా షేర్ చేసిన ఓ వింత వర్కౌట్ ఫాలోవర్స్‌కు పిచ్చెక్కించేలా ఉంది. మీరూ ఆ వీడియోపై ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











