సంపాదనలో భర్తను మిచ్చిన ఐశ్వర్య రాయ్.. వాటి విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రపంచం మెచ్చిన మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ అంటే తెలియని కుర్రాళ్ళు ఉండరు. నేటితరం జనరేషన్స్ ని కూడా తన అందంతో ఎట్రాక్ట్ చేస్తున్న ఐశ్వర్య ప్రస్తుతం లాక్ డౌన్ లో ఫ్యామిలితో సరదాగా గడుపుతోంది. నటిగానే కాకుండా ఒక తల్లిగా, భార్యగా కూడా తన బాధ్యతలను ఎంతో శ్రద్ధతో నిర్వహిస్తోంది. ఇక ఇటీవల ఆమె ఆస్తులకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది.

Recommended Video

Aishwarya Rai Assets More Than Abhishek Bachchan
అందంతో మోసం..

అందంతో మోసం..

ఐశ్వర్య రాయ్ వయసు ప్రస్తుతం 46. అయితే ఆమెకు అంత వయసు ఉందంటే నమ్మడానికి కష్టంగానే ఉంటుంది. అందంతోనే వయసు కనిపించకుండా మోసం చేసే ఈ విశ్వ సుందరి తనకంటే వయసులో చిన్నవారైన హీరోలతో కూడా రొమాన్స్ చేసింది. పదేళ్ల పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఐశ్వర్య ఇంకా అదే రేంజ్ లో తన గ్లామర్ తో ఎట్రాక్ట్ చేస్తూనే ఉంది.

టాప్ హీరోయిన్..

టాప్ హీరోయిన్..

1997 నుంచి సినిమా కెరీర్ స్టార్ట్ చేసిన ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 2007వరకు ఎంత మంది స్టార్ హీరోయిన్స్ వచ్చినా కూడా ఆమెకి పోటీని ఇవ్వలేకపోయారు. ఇక ఐశ్వర్యారాయ్ ఒకానొక సమయంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న స్టార్ హీరోయిన్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆస్తుల వివరాలు..

ఆస్తుల వివరాలు..

ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా ఉన్నప్పటి నుంచే డబ్బును చాలా తెలివిగా ఉపయోగించుకొని సేవింగ్స్ చేసుకుంది. ఆమె ఆస్తుల విలువ ఇప్పటికి 260 కోట్ల నుంచి 300కోట్ల వరకు ఉంటుందట. దుబాయ్ సానిటరీ ఫాల్స్ లోనే ఆమెకు విలాసవంతమైన విల్లా ఉంది. ఇక ఆమె ధరించే ఆభరణాలు విలువ కోటికి పైగానే ఉంటయి. కేవలం ఇయర్ రింగ్స్ విలువ 70లక్షల రూపాయలు ఉంటుందట.

అభిషేక్ కంటే ఎక్కువే..

అభిషేక్ కంటే ఎక్కువే..

బాలీవుడ్ స్టార్ కపుల్స్ గా మంచి క్రేజ్ అందుకున్న ఐశ్వర్య రాయ్ - అభిషేక్ బచ్చన్ ఆస్తుల విలువ 500కోట్లకు పైగా ఉంటుందట. అందులో ఐశ్వర్య సంపాదనే 300కోట్లు ఉండగా మిగతాది అభిషేక్ బచ్చన్ సంపాదించినదని తెలుస్తోంది. ఇక ఇద్దరు కలిసి అప్పుడప్పుడు కొన్ని బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేస్తూ ఆదాయాన్ని పెయించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X