కంపెనీ నాటి ఫోటో.. విషెస్ చెప్పిన హీరో

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కంపెనీ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. అజయ్ దేవగణ్, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఆ చిత్రం ప్రస్థావన ఎక్కడో ఓ చోట వస్తూనే ఉంటుంది. ఏదో ఒక సినిమాలో కంపెనీ ఛాయలు కనిపిస్తూనే ఉంటాయి. అంతలా ప్రభావం చేసిన ఈ చిత్రంలో చందు పాత్రను పోషించిన వివేక్ ఒబెరాయ్ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.

నేడు అజయ్ దేవగణ్ పుట్టిన రోజ. సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. తాజాగా వివేక్ ఒబేరాయ్ కూడా తనదైన స్టైల్లో బర్త్ డే విషెస్ తెలిపాడు.

Vivek Oberoi Wishes To Ajay Devgn By Sharing Company Poster

కంపెనీ చిత్రంలోని ఓ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. బాలీవుడ్ సింగం అజయ్ దేవగణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. వెండితెరపై ఆయన ఇంకా మ్యాజిక్ క్రియేట్ చేస్తూనే ఉండాలి.. మరింత శక్తి ఆయనకు చేకూరాలి.. నిన్ను ఎంతగానో ప్రేమించేవాడిని అంటూ నాటి ఫోటోను షేర్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X