దాదా సాహెబ్ ఫాల్కే ఎక్సలెన్స్ అవార్డ్స్ 2018 (విన్నర్స్ లిస్ట్)

By Bojja Kumar

దాదా సాహెబ్ ఫాల్కే ఎక్సలెన్స్ అవార్డ్స్ 2018 కార్యక్రమం ముంబైలోని ఆండ్రూ ఆడిటోరియంలో శనివారం సాయంత్రం గ్రాండ్ గా జరిగాయి. ఈ వేడుకలో బాలీవుడ్ తారలంతా పాల్గొని సందడి చేశారు. కరణ్ జోహార్, సిమి అగర్వాల్, శిల్పా శెట్టి, కార్తీక్ ఆర్యన్, అదితి రావు హైదరి, క్రితి సానన్, రాజ్ కుమార్ రావుతో పాటు పలువురు స్టార్స్ ఈ వేడుకలోపాల్గొన్నారు. సినిమా, టెలివిజన్ రంగాల నుండి ఉత్తమ ప్రతిభ కనబర్చిన నటులు, టెక్నీషన్స్‌ను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. విజేతల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

Winners list of Dadasaheb Phalke Excellence Award 2018

బెస్ట్ యాక్టర్: షాహిద్ కపూర్ (పద్మావత్)
బెస్ట్ యాక్టర్ పీపుల్స్ చాయిస్: రణవీర్ సింగ్ (పద్మావత్)
ఎంటర్టెనర్ ఆఫ్ ది ఇయర్: కార్తీక్ ఆర్యన్ (సోను కె టిటు కి స్వీటీ)
బెస్ట్ పెర్ఫార్మెన్స్ క్రిటిక్స్ ఛాయిస్: అదితి రావు హైదరి (పద్మావత్)
లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్: సిమి అగర్వాల్
ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా: సంజయ్ దత్, మన్యతా దత్
పాత్ బ్రేకింగ్ ప్రొడ్యూష్ ఆఫ్ ది ఇయర్: అనుష్క శర్మ, కర్నేష్ శర్మ
బెస్ట్ డైరెక్టర్: అశ్వినీ అయ్యర్ తివారీ(బరేలీకి బర్ఫీ)
ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ (నటుడు): రాజ్ కుమార్ రావు(న్యూటన్), రానా దగ్గుబాటి (బాహుబలి)
ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ (నటి): తమన్నా (బాహుబలి), క్రితి సానన్( బరేలికి బర్ఫీ)
ప్రామిసింగ్ ఫేష్ ఆఫ్ ది ఇయర్: అహనా కుమారా (లిఫ్ స్టిక్ అండర్ మై బుర్ఖా)
బెస్ట్ యాక్టర్ (మేల్) మరాఠి: వైభవ్ తత్వావాడి
బెస్ట్ యాక్టర్ (ఫిమేల్ మరాఠి: పూజా సావంత్
బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ : సంజుక్త దత్తా
సామాజిక జ్ఞానం కగిలించినచిత్రం, నటి: రాణి ముఖర్జీ-హిచ్‌కి
బెస్ట్ కామిక్ రోల్: తుషార్ కపూర్ (గోల్ మాల్)
బిగ్ బాస్‌లో బాగా ఎంటర్టెన్ చేసింది పోటీ దారు: హీనా ఖాన్
బెస్ట్ యాక్టర్ డ్రామా అవార్డ్: జన్నిఫర్ వింగెట్
బెస్ట్ యాక్టర్ (మేల్) టెలివిజన్: కరణ్ పటేల్
బెస్ట్ రియాల్టీ షో జడ్జి: శిల్పా శెట్టికుందర్ (సూపర్ డాన్స్ చాప్టర్ 2)
బెస్ట్ టాక్ షో హోస్ట్: కరణ్ జోహార్- కాపీ విత్ కరణ్
బెస్ట్ లిరిసిస్ట్ ఆఫ్ ది ఇయర్: మనోజ్ ముంతాషిర్
బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ షార్ట్ ఫిల్మ: దివ్య ఖోస్లా కుమార్ (బల్ బుల్)
సంగీతం ద్వారా ఐకానిక్ కంట్రిబ్యషన్ : హన్స్ రాజ్ హాన్స
కామిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్: సుమోనా చక్కవర్తి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X