సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న దీపికా మెహతా.. హాట్ హాట్ ఆసనాలు వైరల్, కిరాక్ పిక్స్!
దీపికా మెహతా ఈ పేరు చాలా తక్కుమంది విని ఉంటారు. కానీ ఈ భామే ప్రస్తుతం సోషల్ మీడియాలో కుదుపు కుదిపేస్తోంది. అంత మాత్రాన ఈమె అందాల హీరోయిన్ అనుకుంటే పొరపాటే. ప్రముఖ బాలీవుడ్ సెలెబ్రిటీలందరికి యోగ నేర్పించే గురువు ఈమె. ప్రస్తుతం దీపికా హాట్ హాట్ యోగ ఆసనాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దీపికా మెహతా
బాలీవుడ్ భామలు అందమైన ఫిజిక్ మెయింటైన్ చేయాలనంటే ఫిజికల్ ట్రైనింగ్ తప్పనిసరి. తాము యోగ ద్వారానే ఫిజిక్ ని కాపాడుకుంటామని చాలా మంది హీరోయిన్లు చెబుతుంటారు. దీపికా మెహతా బాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందిన యోగ ట్రైనర్.
స్టార్ సెలెబ్రిటీలంతా
కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా అలియా భట్, మలైకా అరోరా వంటి సెలెబ్రిటీలందరిని దీపికా మెహతానే యోగ గురువు కావడం విశేషం. బాలీవుడ్ సెలెబ్రిటీలంతా ఆమె వద్దే యోగ మెళుకువలు నేర్చుకుంటుంటారు.
హాట్ హాట్ గా
దీపికా మెహతా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. దీపికా వేసే యోగాసనాలు ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయో అంతే హాట్ గా కూడా ఉంటాయి. కుర్రాలంతా ఈ యోగ సుందరి కోసం నెట్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు.

వైరల్ పిక్స్
రబ్బరు బొమ్మలా మెలికలు తిరుగుతూ దీపికా మెహతా వేసిన హాట్ హాట్ ఆసనాలు సోషల్ మీడియాలో చక్కర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇంస్టాగ్రామ్ లో దీపికని తక్కువ సమయంలో లక్షల మంది అభిమానులు ఫాలో అవుతున్నారు.


Click it and Unblock the Notifications











