twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీనేజ్‌లోనే చనిపోవాలనుకున్నా.. ఆ జబ్బు ఎవరికైనా రావచ్చు, నటి షాకింగ్ కామెంట్స్!

    |

    దంగల్ చిత్రంతో గుర్తింపు పొందిన జైరా వసీం తాజగా తన పేస్ బుక్ పేజీలో సంచనల పోస్ట్ పెట్టింది. సినిమాల్లోకి రాకముందు తన దీన స్థితిని వివరిస్తూ ఆత్మ హత్య చేసుకోవాలని అనిపించిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంది. ఎందుకు అసహనానికి గురవుతున్నానో కూడా అర్థం అయ్యేది కాదు. అసహనంతో ఎక్కువగా తినడం వలన లావైపోయా. పెద్దలు చెప్పే విషయాలు సరైనవిగా అనిపించేవి కావు. ప్రతి సంధర్భంగ్లో నేనే కరెక్ట్ అని భావించేదాన్ని.

    అనేక సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవాలని భావించా. డిప్రెషన్ అనే జబ్బు కేవలం పాతికేళ్ల తరువాతే వస్తుందని అంతా భావిస్తారు. కానీ అది వాస్తవం కాదు. టీనేజ్ లో కూడా రావచ్చు అని జైరా వసీం అభిప్రాయ పడింది.

    Zaira Wasim opens up about her struggle with depression

    నాలుగేళ్ళ చికిత్స అనంతరం నా పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు ధైర్యంగా ఆలోచించగలుగుతున్నా అంటూ జైరా వసీం తెలిపింది. కొంత కాలం సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు జైరా వసీం తెలిపింది. రాబోవు రంజాన్ మాసం నుంచి కొంత కాలం సోషల్ మీడియాకు మరి కొన్ని అంశాలకు దూరంగా ఉంటానని తెలిపింది.

    English summary
    Zaira Wasim opens up about her struggle with depression. Her FB page post goes viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X