For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RajKundra ప్లాన్ మామూలుది కాదు.. బాలీవుడ్ లా పోర్న్ ఇండస్ట్రీ, కీలక వివరాలు వెల్లడించిన నటి!

  |

  పోర్న్ సినిమాలు నిర్మించి వాటిని యాప్స్ ద్వారా ప్రసారం చేసిన కేసులో రాజ్ కుంద్రా మరియు అతని కింద పని చేసే ఉద్యోగి ఉమేష్ కామత్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక రాజ్ కుంద్రా యాప్ కోసం కొన్ని సిరీస్ లలో నటించిన టీవీ నటి జోయా రాథోడ్ ) తన అనుభవాన్ని పంచుకుంటూ కీలక వివరాలు వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే

  నేను కలవలేదు

  నేను కలవలేదు

  ఆమె రాజ్ కుంద్రాను ఒకసారి కూడా కలవలేదట, ఉమేష్ కామత్ హాట్‌షాట్స్ యాప్ కోసం న్యూడ్ ఆడిషన్ కోరగా అందుకు జోయా నిరాకరించారు. జోయా మాట్లాడుతూ 'నేను రాజ్ కుంద్రాను ఎప్పుడూ కలవలేదు, నేను అతనితో మాట్లాడలేదు. అయితే, ఉమేష్ కామత్ నుండి నుండి కాల్ వచ్చింది, అతను హాట్‌షాట్‌ ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నాడు. అతను నాకు పెద్ద బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పాడు. కానీ నేను వీడియో కాల్‌లో న్యూడ్ ఆడిషన్ ఇవ్వాల్సి ఉందని, అది నేను తిరస్కరించాను అని అన్నారు.

  అందరూ పెద్దోడు అనుకుంటారు కానీ

  అందరూ పెద్దోడు అనుకుంటారు కానీ

  ఉమేష్ కామత్ అరెస్టుకు ఇది కేవలం 2 రోజుల ముందు మాత్రమే జరిగిందని ఆమె వెల్లడించారు. అంతే కాకుండా రాయ్ అనే వ్యక్తి సింగపూర్ నుండి నాకు కాల్ చేస్తున్నాడని, మరియు అతను కూడా నన్ను న్యూడ్ ఆడిషన్ కోసం అడిగాడని ఆమె వెల్లడించారు. అంతే కాక జోయా మాట్లాడుతూ తన మంచి ఇమేజ్ మరియు బాలీవుడ్‌లోని కనెక్షన్‌లను చూసి అందరూ రాజ్ కుంద్రాను పెద్ద వ్యాపారవేత్తగా భావిస్తారని జోయా అన్నారు. అతను చెప్పాడు.

  బాలీవుడ్ లా చేయాలనుకుని

  బాలీవుడ్ లా చేయాలనుకుని


  'అసలు ఆట ఏమిటో నాకు తెలియదు కానీ రాజ్ కుంద్రా పోర్న్ ఇండస్ట్రీని బాలీవుడ్ లాగా పెద్దగా చేయాలని చూస్తున్నాడని కొందరు వ్యక్తుల నుంచి విన్నాను. మేము కళాకారులం ఈ ఆటలో కేవలం పావులు మాత్రమేనని, నాలాంటి వ్యక్తులు పోర్న్ స్టార్స్‌గా లేబుల్ చేయబడ్డారని పేర్కొన్నారు.

  ఉద్యోగం కోసం వచ్చి

  ఉద్యోగం కోసం వచ్చి

  నాగపూర్ నివాసి అయిన జోయా 2004 లో BPO ఉద్యోగం చేయడానికి ముంబై వచ్చారు. ఆ తరువాత 'సౌభాగ్యవతి భవ', 'బడే అచ్చే లగ్తే హైన్' మరియు 'ఫియర్ ఫైల్స్' వంటి టీవీ షోలలో పనిచేశారు. చాలా మంది కొత్త అమ్మాయిల మాదిరిగానే, జోయా కూడా కొంతమంది వ్యక్తుల వలలో చిక్కుకుంది, జోయా బ్రేక్ పొందడానికి తమతో రాజీ పడమని అడిగారట. దీని గురించి జోయా మాట్లాడుతూ 'ప్రజలు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు,ముంబైకి కొత్తగా ఎవరైనా రాజీ పడమని అడుగుతారని పేర్కొంది.

  కాంప్రమైజ్ అవమాన్నారు

  కాంప్రమైజ్ అవమాన్నారు


  ఎమ్రాన్ హష్మీ మరియు కంగనా రనౌత్ ల సినిమాలో నాకు పాత్ర లభిస్తుందని నాతో అబద్ధం చెప్పిన వ్యక్తిని కూడా నేను కలిశానుని, నేను ఎమ్రాన్ హష్మితో ఒక సీన్ కూడా చేయచ్చని, అయతే నేను కాంప్రమైజ్ (లైంగికంగా) అవ్వాల్సి ఉంటుందని అతను నాకు చెప్పాడని పేర్కొంది. నేను రాజీ పడలేదన్న ఆమె అందుకే చిన్న చిత్రాలలో నటించానని, ఈ చిత్రాలలో బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయి, అయినా నటిగా నేను అంగీకరిస్తున్నాను కానీ నేను ఎవరితోనూ పడుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది.

  వాళ్లకు డబ్బులు వస్తున్నాయి

  వాళ్లకు డబ్బులు వస్తున్నాయి

  నెట్‌ఫ్లిక్స్ వంటి పెద్ద ప్లాట్‌ఫారమ్‌ల కోసం కొన్ని నగ్న సన్నివేశాలలో నటించిన ఇచ్చిన రాధికా ఆప్టే మరియు ఇతర నటీమణులను ఉదాహరణగా చూపుతున్నారని జోయా చెప్పారు. జోయా మాట్లాడుతూ, 'అలాంటి వ్యక్తులకు లక్షల రూపాయలు చెల్లించబడుతున్నాయని, ఇక్కడ మాకు డబ్బులు అందడం లేదని అన్ని విధాలుగా దోపిడీని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె వెల్లడించారు. మేం ఆ సన్నివేశాల్లో మాత్రమే నటిస్తున్నామని, శృంగారంలో పాల్గొనడం లేదని ఆమె వెల్లడించారు.

  Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Filmibeat Telugu
  ఇప్పుడే హ్యాపీగా ఉంది

  ఇప్పుడే హ్యాపీగా ఉంది

  ఇక జోయా రాథోడ్ మాట్లాడుతూ OTT ప్లాట్‌ఫారమ్స్ కోసం మార్గదర్శకాలు తీసుకురావడం మరియు క్రమంగా అమలు చేయబడుతున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. నా పేమెంట్ ఇప్పుడు సగానికి తగ్గింది కానీ ఈ కొత్త వాతావరణంలో పనిచేయడం నాకు సంతోషంగా ఉందదని పేర్కొంది.

  English summary
  Zoya Rathore, who has worked in bold scenes for HotShots App and other websites, opened up about receiving an offer from Raj Kundra. The model claimed that raj kundra's plan to make porn industry big
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X