»   » ‘1 నేనొక్కడినే’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

‘1 నేనొక్కడినే’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన '1 నేనొక్కడినే' చిత్రం గురువారంతో వారం రోజులు పూర్తి చేసుకుంది. తొలి వారం ఈచిత్రం బాక్సాఫీసు వద్ద డీసెంట్ కలెక్షన్లు సాధించింది. అయితే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం అనుకున్న అంచనాలను మాత్రం అందుకోలేక పోయింది.

ఓవరాల్‌గా ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌లో 1000కిపైగా థియేటర్లు, కర్నాటక, మహారాష్ట్రా, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో దాదాపు 400లకు పైగా థియేటర్లు, ఓవర్సీస్‌లో 110కి పైగా థియేటర్లలో జనవరి 10 విడుదలైంది. ఈ చిత్రం మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసినప్పటికీ చాలా చోట్ల మిశ్రమ స్పందన వచ్చింది.

అయితే తొలి వారం కలెక్షన్లు మాత్రం కాస్త సంతృప్తి కరంగానే ఉన్నాయి. ఏపీలో తొలి వారం ఈచిత్రం రూ. 23.73 కోట్ల నెట్ వసూలు చేసింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.90 కోట్లు నెట్ రాబట్టింది. ఓవర్సీస్ మార్కెట్లో ఈచిత్రం ఏకంగా రూ. 7.25 కోట్ల నెట్ అమౌంట్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా మొత్తం రూ. 34.88 కోట్లు రాబట్టింది. ఓపెనింగ్ వీక్ కలెక్షన్స్ విషయంలో '1 నేనొక్కడినే' చిత్రం 7వ స్థానంలో నిలిచింది.

ఏరియా వైజ్ కలెక్షన్స్ వివరాలు స్లైడ్ షోలో...

నైజాం ఏరియాలో...

నైజాం ఏరియాలో...

నైజాం ఏరియాలో ‘1 నేనొక్కడినే' చిత్రం తొలి వారం రూ. 8.55 కోట్లు రాబట్టింది.

సీడెడ్

సీడెడ్

సీడెడ్ ఏరియాలో ‘1 నేనొక్కడినే' చిత్రం తొలి వారం రూ. 3.28 కోట్లు రాబట్టింది.

వైజాగ్

వైజాగ్

వైజాగ్ ఏరియాలో ‘1 నేనొక్కడినే' చిత్రం తొలి వారం రూ. 2.25 కోట్లు రాబట్టింది.

ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి ఏరియాలో ‘1 నేనొక్కడినే' చిత్రం తొలి వారం రూ. 2.30 కోట్లు రాబట్టింది.

వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి ఏరియాలో ‘1 నేనొక్కడినే' చిత్రం తొలి వారం రూ. 1.75 కోట్లు రాబట్టింది.

 కృష్ణా

కృష్ణా

కృష్ణా ఏరియాలో ‘1 నేనొక్కడినే' చిత్రం తొలి వారం రూ. 1.10 కోట్లు రాబట్టింది.

గుంటూరు

గుంటూరు

గుంటూరు ఏరియాలో ‘1 నేనొక్కడినే' చిత్రం తొలి వారం రూ. 2.50 కోట్లు రాబట్టింది.

నెల్లూరు

నెల్లూరు

నెల్లూరు ఏరియాలో ‘1 నేనొక్కడినే' చిత్రం తొలి వారం రూ. 1 కోటి రాబట్టింది.

కర్నాటక

కర్నాటక

కర్ణాటక ఏరియాలో ‘1 నేనొక్కడినే' చిత్రం తొలి వారం రూ. 2.65 కోట్లు రాబట్టింది.

రెస్టాఫ్ ఇండియా

రెస్టాఫ్ ఇండియా

రెస్టాఫ్ ఇండియాలో ‘1 నేనొక్కడినే' చిత్రం తొలి వారం రూ. 1.25 కోట్లు రాబట్టింది.

ఓవర్సీస్

ఓవర్సీస్

ఓవర్సీస్ బాక్సాఫీసు వద్ద ‘1 నేనొక్కడినే' చిత్రం తొలి వారం రూ. 7.25 కోట్లు రాబట్టింది.

టోటల్ బిజినెస్

టోటల్ బిజినెస్

వరల్డ్ వైడ్‌గా మొత్తం రూ. 34.88 కోట్లు రాబట్టింది. ఓపెనింగ్ వీక్ కలెక్షన్స్ విషయంలో ‘1 నేనొక్కడినే' చిత్రం 7వ స్థానంలో నిలిచింది.

English summary
Superstar Mahesh Babu and director Sukumar's highly debated combo 1: Nenokkadine has concluded the first week with a decent collection at the worldwide Box Office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu