‘100% లవ్’ పెట్టుబడి ఎంత? ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంత? (ట్రేడ్ రిపోర్టు)

By Srikanya

నాగచైతన్య, తమన్నా కాంబినేషన్ లో రూపొందిన '100% లవ్"చిత్రం క్రిందటి శుక్రవారం విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కలెక్షన్స్ సునామి సృష్టిస్తోందని ట్రేడ్ పండితులు అంటున్నారు. మొదటి వారం దాదాపు పదకొండు కోట్ల ఇరవై ఆరు లక్షలు వరకూ వసూలు చేసింది. ఈ చిత్రం బడ్జెట్ పదకొండు కోట్లు. దాంతో ఈ చిత్రం అప్పుడే ప్రాఫిట్ లోకి వచ్చిందని చెప్తున్నారు. లాంగ్ రన్ లో దాదాపు 20 కోట్లకు పైగానే వసూలు చేస్తుందని భావిస్తున్నారు. నూటయాభై ప్రింట్లతో దాదాపు 250 ధియోటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ధియోటర్స్ త్వరలోనే పెంచే ఆలోచనలో నిర్మాత బన్నీ వాసు ఉన్నారు. మొదటి వారం కలెక్షన్స్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

నైజాం---3,96,50,000
నెల్లూరు----38,48,000
సీడెడ్ ----1,85,90,000
గుంటూరు----- 83,14,800
వైజాగ్ -----98,80,000
కృష్ణ -----70,20,000
పశ్చిమ గోదావరి----- 71,77,300
తూర్పు గోదావరి------ 76,70,000
కర్ణాటక.......1,05,00,000

ఇక ఈ సినిమా చూసిన వారందరూ 'దటీజ్ మహాలక్ష్మి.." అంటున్నారు అంటోంది హ్యాపీ గర్ల్ తమన్నా.అలాగే ఒక్క యూత్‌నే కాదు... ఆ పాత్ర ద్వారా మిడిల్ ఏజ్ వాళ్లని కూడా మెప్పించేశారంటోంది .అందుకే కదా ఆ రేంజిలో కలెక్షన్స్ ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X