ఈ ఉగాది రోజున ఆరు సినిమాలు విడుదలవుతున్నాయి. వీటన్నిటిలోకి ఎక్కువ ఆసక్తి రేకెత్తిస్తున్నది చార్మి "మనోరమ". దిల్ రాజు బ్యానర్ పై వస్తున్న "ఆకాశమంత" మరో ఆసక్తికరమైన సినిమా. అమ్మ రాజశేఖర్ "బీభత్సం", ఉపేంద్ర డబ్బింగ్ సినిమా "బుద్ధిమంతుడు", "నేనే ముఖ్యమంత్రినైతే", "4 కపుల్స్" ఉగాది రోజున విడుదల కానున్నాయి. ఉగాది నాడు ఆరు రుచుల్లో ఏ రుచిని ఏ సినిమా చూపించనుందో రేపు మధ్యాహ్నం కల్లా తేలిపోతుంది.
Story first published: Thursday, March 26, 2009, 12:10 [IST]