శ్రావణమాసంలో సినిమాల పరంపర
శ్రావణమాసమైన ఆగస్టులో ఏడు సినిమాలు విడుదల కానున్నాయి. ఆ సినిమాల వివరాలు:
వీధి: విడుదల తేదీ: ఆగస్టు 4- శర్వానంద్, గోపిక
గేమ్: విడుదల : ఆగస్టు 4- మోహన్‌బాబు, విష్ణు, పార్వతీ మెల్టన్, శోభన
హనుమాన్: విడుదల: ఆగస్టు 4- చిరంజీవి డబ్బింగ్ చెప్పిన యానిమేషన్ చిత్రం
బొమ్మరిల్లు: విడుదల : ఆగస్టు 9- సిద్ధార్ధ, జెనీలియా
బ్రహ్మాస్త్రం: విడుదల: ఆగస్టు 11- జగపతి బాబు
సీతారాముడు: విడుదల: ఆగస్టు 18- శివాజీ, అంకిత
శివ-2006 : విడుదల: ఆగస్టు 25


Click it and Unblock the Notifications