For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రేక్షకాదరణ లేని 'ఆ ఒక్కడు'

  By Staff
  |

  విలన్ పాత్రలో ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిన అజయ్ ఎన్. యస్. మూర్తి దర్శకత్వంలో రూపొందిన "ఆ ఒక్కడు" సినిమాలో హీరోగా, అజయ్ సరసన మధురిమా హీరోయిన్ గా నటించారు. డైరెక్టర్ హర్డనెస్ హీరో యిన్ ప్రతిభను అభినందించదగినదిగా ఉన్నాఅజయ్ రొటీన్ కన్నా భిన్నంగా చేయలేక పోయారంటున్నారు. కామిడీ కూడా అంతంత మాత్రమేనని, ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు రంజింపచేయలేదని, అందుకే ఈ సినిమా సక్సెస్ కాలేకపోయినది. రమేష్ వర్మా దర్శకత్వంలో తీనిన "రైడ్ "సినిమా ప్యూర్ స్పిరిటెడ్ టీన్ ఫార్ములా కలిగినది, రొమాన్స్ ఆర్డినరీ యాక్షన్ ఉన్నా, కధ అంతా బైక్ మీదే ఉంది ఫైనల్ గా ఒక ఆవెరేజ్ లో లాభాలను సాదించిందన్నారు.

  కారున్ ప్రకాష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం "కావ్యాస్ డైరీ" స్టేరింగ్ చార్మి పెర్ ఫార్మెన్స్ ఓకే మరి మంజుల ఫ్లాప్ అయ్యారు. స్ర్కిప్ట్ ఓకే, స్ర్కీన్ ప్లే ఆర్డినరీ, మ్యూజిక్ పర్వాలేదు. సినిమాటో్గ్రఫీ రిమార్క్స కాష్టుమ్స్, ఆర్ట్ బాగున్నాయి. ఎన్ ఆర్ ఐ డైరెక్టర్ రాజ్ పిప్పల్లా తెలుగులో మొదటి చిత్రం చేశారు, కాని తెలుగులో సుమంత్ 'బోణి" చేశారు, ఈ సినిమా టెక్నికల్గా రొమాన్స్ మరియు యాక్షన్ తో కూడుకొన్నది, కాని బాగా చేయలేక పొయారు. కారణం కామిడి లేదు, ఫస్ట పార్టు ఉన్నంతగా సెకండ్ పార్టు లేదు, సుమంత్ ఇంకా కొంచ్చం బాగా చేసుందల్సింది, స్లో మరియు బర్నింగ్ న్యారేషన్ ద్వారా ఇది విజయం సాదించలేక పొయింది, ప్రొడ్యూసర్ డైరెక్టర్ పులి అమృత గాలింపు, శ్రీనివాస్ రెడ్డి ఒక వారం తర్వాత ప్రేక్షకులు చూద్దామన్నా లేరన్నారు. అంతలా ప్లాప్ అయిందన్నారు. చిరనవ్వుతో పరిచయమైప ఫేమ్ జి. రామ్ ప్రసాద్ రాజశేఖర్ తో నా స్టైలే వేరు అన్నారు. కాని అతని వేరే సినిమాలతో పోలిస్తే పెద్ద వ్యత్యాసం లేదన్నారు. ప్రస్తుతం ఇందులో కామిడి ట్రాక్ అయిందన్నారు, టెక్నికల్ గా బాగుంది. సుశాంత్ ద్వారా సూర్యప్రతాప్ తో పైకొచ్చిందన్నారు. చిత్ర నిర్మాత ఎప్పటి లాగే సాదారణ హిటైందని చేప్పుకోదగ్గ స్థాయిలో లేదన్నారు.

  యం.ఎస్. శ్రీ చంద్ గారు ఆలీతో వచ్చిన 'నచ్చావ్ అల్లుడు", కాని ఈ సినిమా ఒక ఆర్డర్ లో లేదన్నారు, దుర్గా శంకర్ నాధ్ దర్శకత్వంలో వచ్చిన రాజు మహరాజు, శర్వానంద్, మోహన్ బాబు నటించారు, ఈ చిత్రం సెంటిమెంటుతో కూడుకొన్నదని పెద్దగా హిట్ కాలేకపోయిందన్నారు. ఇేదులో హైలైట్ అంటే శర్వానంద్ నటన ఫస్ట ఆఫ్ పూర్ గా ఉన్నా సెకండ్ ఆఫ్ సెంటిమెంటుతో కూడుకొనిఉన్నది. ఫస్ట ఆఫ్ సెకండ్ ఆఫ్ ప్రపోషినేట్ గా లేదు. ఆనందం సినిమా ద్వారా మనకు పరిచయమైన ఆకాశ్ స్వీట్ హర్ట్ సినిమాకు దర్వకత్వం వహించారు. కాని కధ పరంగా ఆలోచిస్తే శ్రీకాంత్ తీసిన 'ప్రేయసి రావే" చిత్రంలా ఉందని ప్రేక్షకులు ఆదరించలేదన్నారు. సంఘీత దర్శకుడు, దర్శకుడైన శశిప్రీతం రెండవ చిత్రం కిటకిట+క్రికెట్=క్రికెట్, సినిమా ప్లాప్ అయింది. పరచూరి వెంకటేశ్వర్ రావ్ కొడుకు రవీంద్రనాత్ నటించిన జెంక్షన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ వచ్చినా ప్రేక్షకాధారణలేక జామ్ ఫ్యాక్ తో ప్లాప్ అయింది. నాగబాబు రీసెంటుగా నటించిన మిగతా సినిమాతో పోలిస్తే అంజనీపుత్రుడు గురించి మాట్లాడే వారే లేరు. ఈ నెలలో ఒకే ఒక్క సినిమా మీద హొప్స్ పెట్టుకొన్నది వరుణ్ సందేశ్ అందించిన ఎవరైనా..ఎపుడైనా ఈ సినిమాకు దర్శకత్వం వహించినది మార్తాండ వెంకటేష్ బ్రదర్ మార్తాండ శంఖర్.ఈ సినిమా భారీ అంచనాలతో ప్రారంభమైనా ఆడియన్స్ ద్వారా చెప్పకోదగ్గ రెస్పాన్సు లేదు. ఫైనల్ గా ఈ సినిమా అంతా పోల్చుకొంటే తక్కువ ఆవెరేజ్ లో ఉందన్నారు. ఇందులో పెద్ద లోపం ఏటంటే హీరోయిన్ మరియు వీక్ స్ర్కిప్ట్. జూన్ లో రిలీజై ప్లాప్ అయిన మరో త్రిల్లర్ చిత్రం విచిత్రం మరియు రూ.999/- మాత్రమే.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X