అసలు కన్నా కొసరు ఎక్కువ, సినీ తారల యాడ్స్ సొమ్ము
ప్రముఖ సినీ నటుడు అమీర్ ఖాన్ ఒక బ్రాండ్ ప్రచారానికి పధ్నాలుగు కోట్లు తీసుకోవటానకి కమిట్ అయ్యారని బాలీవుడ్ వార్త.దాంతో కలిపి అమీర్ ఖాన్ కేవలం బ్రాండ్ల ప్రచారం ద్వారా ఏడాదికి వచ్చే ఆదాయం అరవై కోట్ల రూపాయలకు చేరిందని సమాచారం. ఒక సినిమాలోనటించేదానికి కన్నా ఇది చాలా ఎక్కువని సినీ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.మిగతా వారి యాడ్ సంపాదన ఎలా ఉందంటే..
షారూఖ్ ఖాన్ 10 కోట్లు
అమితాబ్ బచ్చన్ 8 కోట్లు
సల్మాన్ ఖాన్ & రణబీర్ కపూర్ 8 కోట్లు
హృతిక్ రోషన్ & అక్షయ్ కుమార్ 6 కోట్లు
ఐశ్వర్యా రాయ్ 4 కోట్లు
కత్రినా కైఫ్ , ప్రియాంకా చోప్రా & దీపికా పదుకోణి 3 కోట్లు
కరీనా కపూర్ 3 కోట్లు
సోనమ్ కపూర్ 1.25 నుంచి 1.5 కోట్ల వరకూ
అనూష్క శర్మ 75 లక్షల నుంచి 1 కోటి వరకూ
జెనీలియా, సోనాక్షి 1 కోటి
తెలుగులో మహేష్ బాబు ఎక్కువ ఆదాయం యాడ్స్ ద్వారా సంపాదిస్తున్నారు.


Click it and Unblock the Notifications











