For Daily Alerts
Don't Miss!
- News మాజీ సీఎం రిలీఫ్, హైకోర్టు ఆదేశాలు, మహిళలనపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు !
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
గొడవ సృష్టించి కోట్లు కొల్లగొట్టిన ‘ఆరక్షణ్’
Box Office
oi-Santhosh Kumar Bojja
By Bojja Kumar
|
విద్యా వ్యవస్థలో కులపరమైన రిజర్వేషన్లను వివాదాస్పదంగా చిత్రీకరించారనే అనుమానం కలిగేలా ట్రైలర్ ఉండటంతో.....ప్రకాష్ ఝా దర్శకత్వంలో రూపొందిన 'ఆరక్షణ్" సినిమాపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అయితే ఈ పినిమాపై ఏకంగా నిషేదం విధించాయి ప్రభుత్వాలు. కానీ సినిమాలో వివాదాస్పద అన్నివేశాలు, వ్యాఖ్యలు ఏమీ లేవని తేలడంతో కొన్ని చోట్ల నిసేదం సడలించారు.
ఈ వివాదం చెలరేగడమే ఆరక్షణ్ కు ప్లస్సయింది. సినిమాలో ఏముందనే విషయం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. పైగా బిగ్ బి, సైఫ్ అలీఖాన్, దీపికా పడుకొనె లాంటి టాప్ స్టార్ ఉండటంతో.....సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించింది. సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ. 25 కోట్లు వసూళ్లు సాధించింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: aarakshan big b saif ali khan deepika padukone mayavathi ఆరక్షణ్ బిగ్ బి సైఫ్ అలీఖాన్ దీపికా పడుకొనె మాయావతి
English summary
'Aarakshan' movie about caste-based reservations in the Indian education system has managed to earn Rs.25 crore in four days.
Story first published: Wednesday, August 17, 2011, 18:20 [IST]
Other articles published on Aug 17, 2011