ఓవర్సీస్‌‌లో దుమ్మురేపిన లక్ష్మీ.. రికార్డు స్థాయిలో కలెక్షన్లు.. వసూళ్లు ఎంతంటే

కరోనావైరస్ లాక్‌డౌన్ పరిస్థితుల్లో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ చిత్రం ఓటీటీ ద్వారా రిలీజవ్వడం కాకుండా ఓవర్సీస్‌లో థియేటర్లలో రిలీజైంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజి, పాపువా గినియా, యూఏఈ‌లో నవంబర్ 20వ తేదీన థియేటర్లలో విడుదలైంది. మిశ్రమ స్పందనను కూడగట్టుకొన్న ఈ చిత్రం ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేసిందంటే..

యూఏఈలో వసూళ్లు

యూఏఈలో వసూళ్లు

యూఏఈలో అక్షయ్ కుమార్ నటించిన యూఏఈ చిత్రం రికార్డు వసూళ్లను రాబట్టింది. గతవారాంతంలో భారీ కలెక్షన్లను సాధించింది. వారాంతంలో శనివారం సుమారు 9 లక్షల రూపాయలు, ఆదివారం 13 లక్షల రూపాయలను రాబట్టింది. మొత్తంగా ఈ చిత్రం యూఏఈలో రూ.1.46 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

ఫిజీలో కలెక్షన్లు

ఫిజీలో కలెక్షన్లు

లక్ష్మి చిత్రం ఫిజిలో మంచి వసూళ్లను నమోదు చేసింది. శనివారం 4.5 ఫిజి డాలర్లను, శనివారం 9.8 ఫిజి డాలర్లు, ఆదివారం 3.4 ఫిజి డాలర్లు వసూలు చేసింది. వారాంతంలో ఏడు ప్రాంతాల్లో ఈ చిత్రం 17.16 లక్షలు (48.5 ఫిజి డాలర్లు) వసూలు చేసింది.

 ఆస్ట్రేలియాలో మంచి రెస్పాన్స్

ఆస్ట్రేలియాలో మంచి రెస్పాన్స్

ఇక ఆస్ట్రేలియాలో కూడా లక్ష్మి చిత్రానికి మంచి రెస్పాన్స్ లభించింది. శుక్రవారం 14,437 ఆస్ట్రేలియా డాలర్లు, శనివారం 16,020, ఆదివారం 22,804 డాలర్లు నమోదు చేయగా.. 52 ప్రాంతాల్లో వారాంతంలో మొత్తం 129,781 ఆసీస్ డాలర్లు (70.48 లక్షలు) వసూలు చేసింది.

Recommended Video

Cheppina Evvaru Nammaru Lyrical Song Launch
 న్యూజిలాండ్‌లో 21 లోకేషన్లు

న్యూజిలాండ్‌లో 21 లోకేషన్లు

ఇక న్యూజిలాండ్‌ విషయానికి వస్తే, మొత్తం 21 లోకేషన్లలో లక్ష్మి చిత్రం ప్రదర్శించారు. శుక్రవారం రోజున 10,129 డాలర్లు, శనివారం 5,620, ఆదివారం 11,293 డాలర్లు వసూలు చేసింది. మొత్తంగా 82,751 న్యూజిలాండ్ డాలర్లు.. అంటే 42.38 లక్షలు వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X