Just In
- 2 min ago
మళ్లీ జన్మంటే ఉంటే మేయర్ కుక్కగా.. నా తల్లి కూడా అలాంటి ప్రేమను చూపించలేదు.. ఆర్జీవి ఎమోషనల్
- 27 min ago
కార్తీకేయ 2 కోసం బాలీవుడ్ నటుడు.. అదిరిపోయే అప్డేట్
- 45 min ago
అవన్నీ తప్పుడు వార్తలే.. నా పర్మిషన్ లేకుండా.. సురేఖా వాణి స్వీట్ వార్నింగ్
- 57 min ago
షాదీ ముబారక్ కలెక్షన్లు.. సాగర్ ఆర్కే నాయుడుపై తరగని ప్రేక్షకుల ఆదరణ!
Don't Miss!
- News
మహమూద్ అలీ మనవడిపై ర్యాగింగ్ కేసు: తమను కాపాడాలంటూ పోలీసులకు వేడుకోలు
- Sports
అదే ఇంగ్లండ్ కొంపముంచింది.. దేశం కోసం ఆడేటప్పుడు దేనికైనా సిద్ధపడాలి: సునీల్ గవాస్కర్
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రామ్ చరణ్‌కు ఎసరు పెట్టనున్న బన్నీ.. అరుదైన ఫీట్‌తో అల్లు అర్జున్ హంగామా
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాయ, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అద్భుతమైన నటనతో అల వైకుంఠపురములో చిత్రాన్ని ఇండస్ట్రీ హిట్‌గా నిలిచేలా చేశారు. తమన్ తన సంగీతంతో సినిమాపై అంచనాలు పెంచేస్తే.. త్రివిక్రమ్, బన్నీ కలిసి సినిమాను మరోస్థాయికి పట్టుకెళ్లారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచేలా ఆశీర్వదించారు. విడుదలైన అన్ని చోట్ల అల వైకుంఠపురములో వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది.
అల వైకుంఠపురములో చిత్రం 9వ రోజున భారీ వసూళ్లు సాధించడంతో రికార్డు వసూళ్లు నమోదయ్యాయి. సోమవారం రోజున ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో రూ.5.05 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా రూ.6.18 కోట్ల షేర్‌ను నమోదు చేసుకొన్నది. దీంతో ఈ చిత్రం 9 రోజుల్లో మొత్తంగా ఏపీ తెలంగాణలో రూ.108 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా రూ.137 కోట్ల షేర్‌ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఓవర్సీస్‌లో ఈ మూవీ ఎన్నో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.

కెరీర్‌లో ఫస్ట్ టైమ్ మూడు మిలియన్ల క్లబ్‌లోకి అల్లు అర్జున్ చేరిపోయాడు. అల వైకుంఠపురములో $3 మిలియన్ల డాలర్లను కలెక్ట్ చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే ఈ చిత్రం మూడు మిలియన్ల ఫీట్‌ను సాధిస్తే.. ఫుల్ రన్‌లో ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. రామ్ చరణ్ రంగస్థలం ఫుల్ రన్‌లో 3.51మిలియన్ల డాలర్లను వసూళ్లే చేసింది. చూస్తుంటే అల వైకుంఠపురములో ఆ రికార్డును అవలీలగా దాటేస్తుందని తెలుస్తోంది.