‘జులాయి’ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'జులాయి' సినిమాతో బాక్సాఫీసు వద్ద తన స్టామినా రేంజి ఏమిటో చూపాడు. ఈచిత్రం అల్లు అర్జున్ కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్ సాధించింది. తొలి వారం కలెక్షన్లు చూస్తే బన్నీ సినిమాలకు ఇంత మార్కెట్ ఉందా? అని ఆశ్చర్య పోక తప్పదు. ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం తొలి వారం రూ. 28.29 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం విడుదలైన సినిమాల్లో గబ్బర్ సింగ్, రచ్చ, బిజినెస్ మేన్ చిత్రం తర్వాత స్థానం ఈ చిత్రానిదే.
జులాయి ఏపీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
నైజాం - 7.40 కోట్లు
సీడెడ్ -4.15 కోట్లు
వైజాగ్ -2.08 కోట్లు
ఈస్ట్ -1.42 కోట్లు
వెస్ట్ -1.25 కోట్లు
కృష్ణ-1.28 కోట్లు
గుంటూరు - 1.94 కోట్లు
నెల్లూరు -0.88 కోట్లు
కర్ణాటక - 2.68 కోట్లు
రెస్టాఫ్ ఇండియా - 1.12 కోట్లు
ఓవర్సీస్ - 4.09 కోట్లు
ఫస్ట్ వీక్ టోటల్ వరల్డ్ వైడ్ షేర్ : Rs 28.29 కోట్లు


Click it and Unblock the Notifications











