For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘జులాయి’ 3 డేస్ షేర్ వివరాలు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'జులాయి' చిత్రం బాక్సాఫీసువద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలి మూడు రోజుల కలెక్షన్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

    3 రోజుల షేర్ వివరాలు

    నైజాం - 4.01 కోట్లు
    సీడెడ్ - 2.74 కోట్లు
    నెల్లూరు - 57 లక్షలు
    గుంటూరు - 1.30 కోట్లు
    కృష్ణ - 75 లక్షలు
    వెస్ట్ - 69 లక్షలు
    ఈస్ట్ - 85 లక్షలు
    ఉత్తరాంధ్ర - 1.16 కోట్లు

    3 డేస్ ఏపీ షేర్ - 12.07 కోట్లు(మార్కెట్ వర్గాల అంచనా మాత్రమే)

    యూఎస్ మార్కెట్‌లో 3 రోజుల షేర్

    బుధ + గురు = $ 146,132
    శుక్రవారం = $ 126,286
    మొత్తం = $ 272,418 ( రూ 1.51 కోట్లు)

    English summary
    Allu Arjun has hit the screens with Julayi. Ileana lead the female role in thismovie and Trivikram Srinivas is the director. The movie has been released on 9th August in a big way as many as 1600 Screens world wide and a lot is riding on the film for both Allu Arjun and Trivikram. Reports say that the Trivikram-directed film’s 3 days share were around above 12 crores in Andhra Pradesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X