అల్లుడుఅమెరికా హక్కులు సిరిచిత్రకే

By Staff

జూనియర్‌ఎన్టీఆర్‌ సరస, వినోద చిత్రం అల్లుడుఅమెరికా హక్కులను సిరి చిత్ర డ్రిస్టిబ్యూటర్స్‌చేజిక్కించుకున్నారు.విజయవంతమైన మల్లీశ్వరిసై చిత్రాలను కూడా ఈ సంస్ధే అమెరికాలోవిడుదల చేసింది.

అత్త రమ్యకృష్ణతోసరస సంభాషణలు సాగించే ఎన్టీఆర్‌ ఇద్దరుహీరోయిన్లు జెనీలియా, శ్రీయలతో డ్యూయెట్లుపాడుతాడు. జనవరి ఇరవై నాలుగున విడుదల కానున్న ఈసినిమాపై భారీ అంచనాలున్నాయి. సై నిర్మాత గిరితీస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ రచయితముళ్ళపూడి వెంకటరమణ కుమారుడు వరముళ్ళపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

Recent Stories

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X