Animal Day 7 Collections జైలర్, గదర్ 2 రికార్డులపై గురిపెట్టిన యానిమల్.. ఇప్పటి వరకు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేందుకు పరుగులు పెడుతున్నది. తొలివారంలో భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం అదే జోష్‌ను కొనసాగిస్తున్నది. ఇప్పటికే 500 కోట్లను సునాయసంగా దాటేసిన ఈ మూవీ 60 కోట్ల క్లబ్‌లో చేరేందుకు సిద్దమైంది. గత వారం రోజుల్లో ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..

యానిమల్ సినిమా ఇండియా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజున ఈ మూవీ 64 కోట్ల రూపాయలు, రెండో రోజున 66 కోట్ల రూపాయలు, మూడో రోజున 72 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 44 కోట్ల రూపాయలు, ఐదో రోజున 37.5 కోట్లు రూపాయలు, 6వ రోజున ఈ సినిమా 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 314 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

Animal Day 7 Estimated Box Office Collection Worldwide: Rashmika Mandannas movie heading for 600 crores

యానిమల్ సినిమా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద బలంగా నిలబడింది. అమెరికా, కెనడాలో భారీగా వసూళ్లను రాబడుతుంటే.. గల్ఫ్, యూఏఈ, యూకే, ఆస్ట్రేలియా ఇతర దేశాల్లో రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతున్నది. దాంతో ఈ సినిమా గత ఆరు రోజుల్లో 18 మిలియన్ డాలర్లు అంటే 155 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Animal Day 7 Estimated Box Office Collection Worldwide: Rashmika Mandannas movie heading for 600 crores

ఇక గత 6 రోజుల్లో ప్రాంతాల వారీ వసూళ్ల వివరాల్లోకి వెలితే.. హిందీ వెర్షన్ విషయానికి వస్తే.. 300 కోట్లకు చేరువైంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మొత్తంగా 50 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో 155 కోట్ల వసూళ్లను కలిపి మొత్తంగా ఈ సినిమా 527 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది.

Animal Day 7 Estimated Box Office Collection Worldwide: Rashmika Mandannas movie heading for 600 crores

యానిమల్ మూవీ 7వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాకు భారీగానే వసూళ్లను రాబట్టింది. ఇండియాలో ఈ చిత్రం 20 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. అలాగే ఓవర్సీస్‌లో ఈ చిత్రం మరో 10 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా మొత్తం 7 రోజుల్లో 557 కోట్లు వసూళ్లను సాధించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X