Aranmanai 4 Collections తమన్నా మూవీకి గ్రాండ్‌గా ఓపెనింగ్స్.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, గ్లామర్ డాల్ రాశీ ఖాన్నా ప్రధాన పాత్రల్లో నటించిన బాక్ (తమిళంలో అరణ్మనై 4) చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు, నటుడు, నిర్మాత సుందర్ సీ రూపొందించారు. ఈ మూవీకి ప్రముఖ నటి కుష్బూ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ గ్రాండ్‌గా మే 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా కలెక్షన్లు ఎంత? బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

ఘోస్ట్, దుష్టశక్తుల కథతో థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను భారీగా వీఎఫ్ఎక్స్‌తో రూపొందించారు. ఈ సినిమాలో టాప్ ఆర్టిస్టులు,టాలెంటెడ్ టెక్నిషియన్స్‌ను ఉపయోగించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ భారీగానే అయింది. ఆర్టిస్టులు, టెక్నిషియన్స్, ప్రొడక్షన్స్ కాస్త్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా ఈ సినిమా బడ్జెట్ 60 కోట్ల మేర అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

Aranmanai 4 Day 1 Expected Box Office Collections Worldwide

బాక్ సినిమా ప్రమోషన్స్, తమన్నా, రాశీ ఖన్నా ప్రమోషనల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో బజ్ కూడా మంచిగా క్రియేట్ అయింది. దాంతో ఈ సినిమాకు క్రేజ్ ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. దాంతో ఈ మూవీ 40 కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.

బాక్ చిత్రం మార్నింగ్ షోకు అంతంత మాత్రంగానే ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమాకు తమిళంలో మంచి టాక్ రావడంతో మధ్యాహ్నం కల్లా ఆక్యుపెన్సీ ఊపందుకొన్నది. ఈ తమిళనాడులోని చెన్నైలో 50 శాతం, మధురైలో 45 శాతం, పాండిచ్చేరిలో 50 శఆతం, కొచిలో 50 శాతం, బెంగళూరులో 40 శాతం, హైదరాబాద్‌లో 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

Aranmanai 4 Day 1 Expected Box Office Collections Worldwide

బాక్ సినిమాకు ఊహించినంతగా బాక్సాఫీస్‌ వద్ద స్పందన కనిపించలేదు. కానీ యావరేజ్‌ కంటే ఎక్కువుగా వసూళ్లు నమోదు చేసింది. ఈ చిత్రానికి తొలి రోజు 2.5 కోట్ల రూపాయలు వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఓవర్సీస్ కలెక్షన్ల వివరాలు అందాల్సి ఉంది. ఓవరాల్‌గా ఈ సినిమా 3 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X