అమ్మో 'అరుంధతి'!!

By Staff

Arundhati
అనూష్క,సోనూ సూద్ ప్రధాన పాత్రల్లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి రూపొందించిన మాయాజాలం అరుంధతి. ఈ చిత్రం విడుదలైన దాదాపు ముఫ్పై కోట్ల షేరు ఎమౌంట్ సంపాదించి కొత్త రికార్డులను సృష్టిస్తుందని సమాచారం. ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం తెలుగులో వచ్చిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో అరుంధతి కలెక్టు చేస్తున్న కలెక్షన్స్ లో ఇదే అతి పెద్ద రికార్డు.వారి అంచనాల ప్రకారం ఆంధ్రాలో పదికోట్లు దాకా ఎక్సెపెక్ట్ చేస్తే,నైజాంలో ఎనిమిది కోట్లు కలెక్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక అనూష్క కూడా తన రేటుని పెంచే అవకాశం ఉందని ఇప్పటికే ఆమె ఆ పనిలో ఉందని సమాచారం. అలాగే అనూష్క ప్రధాన పాత్రల్లో ఆమె చుట్టూ తిరిగే కథలు కూడా భవిష్యత్ లో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ క్రేజ్ ని చూసిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి త్వరలో ఆంధ్రాలో డబ్బై అయిదు ప్రింట్లు దాకా పెంచుతున్నారు. అందునిమిత్తం ఆయన ముంబయిలో ఇప్పటికే డీ.ఐ వర్క్ చేయిస్తున్నారు. అమెరికాలో ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. అక్కడ కూడా సంచలన విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నారు.ఇక ఈ విషయం ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రధాన చర్చనీయాశంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X