Don't Miss!
- News
రూపురేఖలే మారిపోతున్నాయి - తెలంగాణాలో కొత్త పండుగ..!!
- Sports
ఇదో చెత్త పిచ్.. టీ20లకు పనికిరాదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Hero Total Collections: మహేశ్ మేనల్లుడికి బిగ్ షాక్.. 6 కోట్లకు వచ్చింది ఇంతే.. అన్ని కోట్లు నష్టం
ఈ మధ్య కాలంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, అందులో చాలా మంది మొదటి చిత్రంతోనే భారీ సక్సెస్‌ను సొంతం చేసుకున్నారు. కానీ, కొందరికి మాత్రం గ్రాండ్ ఎంట్రీ దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ 'హీరో' అనే చిత్రంతో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాలతో రూపొందిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ఆరంభంలో మంచి టాక్ కూడా దక్కింది. కానీ, కలెక్షన్లు మాత్రం అనుకున్న విధంగా రాలేదు. ఈ నేపథ్యంలో 'హీరో' మూవీ ముగింపు సమయానికి ఎంత వసూలు చేసిందో ఓ లుక్కేద్దాం పదండి!

హీరోగా ఎంటర్ అయిన గల్లా అశోక్
గల్లా అశోక్‌ను ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రమే ‘హీరో'. శ్రీరామ్ ఆదిత్య రూపొందించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి, సమర్పణలో అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మించారు. గిబ్రాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయింది.
బాత్‌టబ్‌లో
నగ్నంగా
హీరోయిన్
రచ్చ:
అందాలన్నీ
చూపిస్తూ
హద్దు
దాటిన
బ్యూటీ

‘హీరో' మూవీ బిజినెస్ వివరాలిలా
అశోక్ మొదటి చిత్రమే అయినా ‘హీరో' సినిమాకు మంచి బిజినెస్ జరిగింది. దీంతో నైజాంలో రూ. 2 కోట్లు, సీడెడ్‌లో రూ. 65 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 2.50 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 5.15 కోట్లు.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాతో పాటు ఓవర్సీస్ హక్కులు కలిపి రూ. 35 లక్షలతో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 5.50 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల లెక్క.

రెస్పాన్స్ ఒకలా... కలెక్షన్లు మరొకలా
‘హీరో' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. హీరోగా పరిచయమైన సినిమానే అయినా అశోక్ గల్లా చాలా బాగా నటించాడన్న టాక్ వచ్చింది. అయితే, ఈ సినిమా టాక్‌కు అనుగుణంగా ప్రేక్షకులను థియేటర్లకు రాబట్టలేకపోయింది. దీంతో దీనికి కలెక్షన్లు అనుకున్న రేంజ్‌లో వచ్చాయి. ఇక, ఏపీలో కర్ఫ్యూ పెట్టి, ఆక్యూపెన్సీ తగ్గించడమే ఈ పరిస్థితికి కారణం అని చెప్పొచ్చు.
బాత్రూంలో బట్టలు లేకుండా శ్రీరెడ్డి: శృతి మించిన హాట్ షోతో మరీ దారుణంగా!

వారం రోజులకూ కలిపి వచ్చిందిలా!
‘హీరో' మూవీకి ముగింపు సమయానికి తెలుగు రాష్ట్రాలో కలెక్షన్లు తక్కువగా వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 81 లక్షలు, సీడెడ్‌లో రూ. 40 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 44 లక్షలు, ఈస్ట్‌లో రూ. 20 లక్షలు, వెస్ట్‌లో రూ. 14 లక్షలు, గుంటూరులో రూ. 17 లక్షలు, కృష్ణాలో రూ. 15 లక్షలు, నెల్లూరులో రూ. 11 లక్షలతో కలిపి రూ. 2.42 కోట్లు షేర్, రూ. 4.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
ఏపీ,
తెలంగాణలో
ముగింపు
సమయానికి
రూ.
2.42
కోట్లు
వసూలు
చేసిన
‘హీరో'
మూవీ..
మిగిలిన
ప్రాంతాల్లోనూ
నిరాశ
పరిచింది.
ఫలితంగా
రెస్టాఫ్
ఇండియాలో
రూ.
11
లక్షలు,
ఓవర్సీస్‌లో
రూ.
13
లక్షలే
రాబట్టింది.
దీంతో
ప్రపంచ
వ్యాప్తంగా
అన్ని
ఏరియాల్లో
కలిపి
ఈ
సినిమా
మొత్తంగా
రూ.
2.66
కోట్లు
షేర్‌తో
పాటు
రూ.
5.10
కోట్ల
గ్రాస్‌ను
మాత్రమే
సొంతం
చేసుకుంది.
హాట్
షోతో
షాకిచ్చిన
ఈషా
రెబ్బా:
పైనుంచి
చూపిస్తూ
రెచ్చిపోయిన
తెలుగు
పిల్ల
Recommended Video

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలంటే
అశోక్ హీరోగా పరిచయం అయిన ‘హీరో' మూవీ అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా టోటల్ రన్‌లో రూ. 2.66 కోట్లు వసూలు చేసింది. అంటే నిర్మాతలకు రూ. 3.34 కోట్ల నష్టాలతో డిజాస్టర్ స్టేటస్‌తో మిగిలిపోయింది.