'అష్టా చెమ్మా' బాగా ఆడుతున్నారు (ట్రేడ్ టాక్)

ఇక యూత్ ని టార్గెట్ చేసుకుని వచ్చిన అంకిత పల్లవి అండ్ ఫ్రెండ్స్ చూసిన కొద్ది మంది ఫరవాలేదన్నా...పెద్ద ఆశాజనకంగా పరిస్ధితి లేదు. మరింత పబ్లిసిటీ పెంచి,మౌత్ టాక్ రప్పించగలిగితేనే ఈ సినిమా సేఫ్ అని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇక మిగతా రెండు సినిమాలు గురించి పట్టించుకున్న నాధుడే కరువయ్యారు. హోమం,బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు భాక్సాఫీసు వద్ద నెట్టుతుంటే బలాదూర్ బి.సి సెంటర్లుకు పయినమయ్యాడు. ఉల్లాసంగా ఉత్సాహంగ్ ఎ,మల్టీఫ్లెక్స్ లలో కలెక్షన్స్ రాబడుతూ వందరోజుల వైపు వెళ్తోంది. ఇక నిన్న రిలీజైన కాల్ సెంటర్ సినిమాని సి గ్రేడ్ సినిమాగా తేల్చేసారు. మదన్ రచించి దర్శకత్వం వహించిన గుండె ఝల్లుమంది విషయం తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











