‘అత్తారింటికి దారేది’ 50 డేస్ సెంటర్స్ లిస్ట్
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ సూపర్ హిట్'అత్తారింటికి దారేది' చిత్రం ఇప్పటికే కలెక్షన్ల పరంగా పలు రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం అత్యధిక థియేటర్లలో 50 రోజుల వేడుక జరుపుకుని మరో రికార్డ్ క్రియేట్ చేయబోతోంది.
ఇప్పటికే ఈ చిత్రం కలెక్షన్ల పరంగా నైజాం ఏరియాలో రూ. 20 కోట్లు, సీడెడ్ రూ. 10 కోట్లు, ఓవర్సీస్ రూ. 10 కోట్ల మార్కను అధిగమించి భారీ కలెక్షన్లు రాబడుతోంది. వైజాగ్, గుంటూరు, కర్ణాటక లాంటి ఏరియాల్లో మగధీర రికార్డులను తుడిపెట్టింది. ప్రస్తుతం తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించిన అత్తారింటికి దారేది.....రూ. 100 కోట్ల వసూళ్లను అందుకునే దిశగా పరుగులు పెడుతోంది.
'అత్తారింటికి దారేది' 50 రోజుల సెంటర్స్ లిస్ట్... (జిల్లాల వారిగా).
అనంతపూర్- 8
చిత్తూరు- 11
కర్నూలు -12
కడప- 8
మొత్తం సీడెడ్ - 39
ఈస్ట్ గోదావరి -13
గుంటూరు-22
విజయవాడ-13
నెల్లూరు-11
ప్రకాశం-13
శ్రీకాకుళం-7
విజయనగరం-3
వెస్ట్ గోదావరి -14
మొత్తం ఆంధ్ర- 96
అదిలా బాద్- 3
హైదరాబాద్ -16
కరీం నగర్ -7
ఖమ్మం -9
మెదక్ -3
మహబూబ్ నగర్ -6
నల్గొండ-9
నిజమాబాద్-4
రంగారెడ్డి-4
వరంగల్ -5
మొత్తం నైజాం -66
టోటల్ ఆంధ్ర ప్రదేశ్ - 201
గమనిక: పైన పేర్కొన్న సెంటర్స్...ట్రేడ్ లో చెప్పబడినవే...మిగతా పెద్ద సినిమాలు విడుదల..రిజల్ట్స్ లని బట్టి ...కొన్ని థియోటర్స్ తగ్గచ్చు..పెరగవచ్చు...


Click it and Unblock the Notifications












