లెంగ్త్ తగ్గింపు వారం(ట్రేడ్ టాక్)

శేఖర్ కమ్ముల నిర్మాతగా చేసిన చిత్రం కావటంతో అంతా ఆయన్ను దృష్టిలో పెట్టుకుని ధియోటర్ కి వెళ్తున్నారు. అయితే మొదటరోజే నెగిటివ్ టాక్ రావటంతో ఓ పాట,దాదాపు ఇవరై నిముషాలు తీసేసారు. ఇక సూర్య సన్నాఫ్ కృష్ణన్ పేరులోనే తమిళ వాసనలు వెదజల్లే ఈ సినిమా ఫీల్ గుడ్ సినిమాగా పేరు తెచ్చుకోవాల్సింది పోయి లెంగ్త్ ఎక్కువై బోరు సినిమాగా మిగిలింది. దాంతో ఆ సినిమాను దాదాపు నలభై నిముషాల పాటు ఎడిట్ చేసారు.
ఇలా ఈ వారం లెంగ్త్ తగ్గింపు వారంగా మిగిలిపోయింది. రేపు రిలీజవుతున్న వినాయికుడు పైనే పరిశ్రమలో అందరి దృష్టి ఉంది. ఇప్పటికే ప్రివ్యూల ద్వారా మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా నవ్వుల కురిపించే అవకాశం ఉందంటున్నారు.


Click it and Unblock the Notifications











