Don't Miss!
- News
Republic Day 2023: తొలిసారిగా రాష్ట్రపతి హోదాలో జాతీయ జెండా ఎగురవేయనున్న ద్రౌపది ముర్ము..!
- Lifestyle
కోడళ్లకు అత్తలంటే ఎందుకు ఇష్టముండదో తెలుసా?
- Sports
WPL:మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్.. బీసీసీఐకి రూ.4670 కోట్లు!
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Finance
Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. రూ.4 లక్షల కోట్లు ఆవిరి.. బ్యాంక్ స్టాక్స్ ఫసక్
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Avatar 2 Collections: 4వ రోజు బిగ్ షాక్.. అయినా అన్ని వేల కోట్లతో అరాచకం.. తెలుగులో ఎంతో తెలిస్తే!
హాలీవుడ్‌లో తెరకెక్కే చిత్రాలకు ఇండియా వ్యాప్తంగా భారీ స్థాయిలో స్పందన దక్కుతూ ఉంటుందన్న విషయం తెలిసిందే. అందులోనూ విజువల్ వండర్స్‌గా రూపొందే సినిమాలు మరింత ఆదరణను సొంతం చేసుకుంటోన్నాయి. అలా తొమ్మిదేళ్ల క్రితం వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రమే 'అవతార్'. దీనికి ఇప్పుడు కొనసాగింపుగా వచ్చిన సినిమానే 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'. భారీ బజ్‌ను ఏర్పరచుకుని విడుదలైన ఈ మూవీకి అనుకున్నట్లుగానే వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో 'అవతార్ 2' 4 రోజుల కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం పదండి!

విజువల్ వండర్‌గా అవతార్ 2
హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ రూపొందించిన విజువల్ వండర్ మూవీనే 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'. మొదటి పార్ట్‌లో నటించిన వాళ్లతోనే ఈ సినిమాను కూడా రూపొందించారు. విజువల్ వండర్‌గా తెరకెక్కింన ఈ మూవీ దాదాపు 350 - 400 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కింది. దీంతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా హైలైట్ అయింది.
కొలతలు
చూపిస్తూ
కవ్విస్తోన్న
అనుపమ:
హాట్
షోకు
మించిన
ట్రీట్‌తో
అరాచకం

భారీ రిలీజ్.. బిజినెస్ కూడా
గతంలో
చూడని
కొత్త
ప్రపంచాన్ని
పరిచయం
చేస్తూ
'అవతార్
ది
వే
ఆఫ్
వాటర్'
మూవీ
గత
రికార్డులను
బద్దలు
కొడుతూ
అత్యధిక
బిజినెస్‌ను
జరుపుకుంది.
అలాగే,
ఇండియాలోనూ
ఈ
మూవీ
అత్యధికంగా
థియేట్రికల్
బిజినెస్
చేసుకుంది.
దీంతో
ఇండియా
వ్యాప్తంగా
ఇది
ఎక్కువ
థియేటర్లలో
విడుదలైంది.
అందుకు
అనుగుణంగానే
స్పందనను
అందుకుంటోంది.

4వ రోజు తెలుగు వసూళ్లిలా
'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి తెలుగులో ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కడంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. అయితే, 4వ రోజు దీనికి సగం వసూళ్లు పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 2.75 కోట్లు, సీడెడ్‌లో రూ. 55 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలు కలిపి రూ. 1.85 కోట్లతో రూ. 5.15 కోట్లు గ్రాస్, రూ. 2 కోట్లు పైగా షేర్ వసూలు అయింది.
Shrihan
Remuneration:
శ్రీహాన్
గెలిచింది
45
లక్షలు..
రెమ్యూనరేషన్
భారీగా..
ట్యాక్సులు
పోను
ఎంతంటే!

4 రోజులకూ తెలుగులో ఇలా
హాలీవుడ్ విజువల్ వండర్ మూవీ 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'కు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో భారీ స్పందన దక్కడంతో వసూళ్లు కూడా అత్యధికంగా వచ్చాయి. ఫలితంగా 4 రోజుల్లో కలిపి దీనికి నైజాంలో రూ. 22.40 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.30 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని ఏరియాలు కలిపి రూ. 14.55 కోట్లతో కలిపి రూ. 42.25 కోట్లు గ్రాస్, రూ. 22 కోట్లు పైగా షేర్ వసూలు అయింది.

ఇండియా మొత్తం వసూళ్లు
సరికొత్త
టెక్నాలజీతో
రూపొందిన
'అవతార్
ది
వే
ఆఫ్
వాటర్'
మూవీకి
ఇండియా
వ్యాప్తంగా
భారీ
రెస్పాన్స్
వస్తోంది.
ఫలితంగా
దీనికి
మొదటి
రోజు
రూ.
41
కోట్లు,
రెండో
రోజు
రూ.
45
కోట్లు,
మూడో
రోజు
రూ.
43.40
కోట్లు,
నాలుగో
రోజు
రూ.
14
కోట్లు
వచ్చాయి.
ఇలా
4
రోజుల్లో
రూ.
144
కోట్లు
నెట్
కలెక్షన్లు
వచ్చాయి.
అంతేకాదు,
రూ.
183
కోట్లు
పైగా
గ్రాస్‌ను
వసూలు
చేసింది.
Revanth
Remuneration:
రేవంత్‌కు
షాకింగ్
రెమ్యూనరేషన్..
ప్రైజ్
మనీతో
కలిపితే..
చేతికొచ్చింది
మాత్రం!

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
జేమ్స్ కామెరాన్ రూపొందించిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఫలితంగా వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా వీకెండ్‌లోనే 3500 కోట్లు మైలురాయిని దాటింది. ఇలా నాలుగు రోజుల్లో 441.6 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 3657 కోట్లు వసూలు చేసి ఎన్నో రికార్డులను నమోదు చేసింది.

అవతార్ స్పీడు తగ్గినట్లేనా
అత్యధిక
బడ్జెట్‌తో
విజువల్
వండర్‌గా
రూపొందిన
'అవతార్
ది
వే
ఆఫ్
వాటర్'
మూవీ
మూడు
రోజుల్లోనే
దాదాపు
రూ.
3500
కోట్లు
వసూలు
చేసింది.
అయితే,
నాలుగో
రోజు
మాత్రం
కలెక్షన్లు
ప్రపంచ
వ్యాప్తంగా
ఒక్కసారిగా
డౌన్
అయ్యాయి.
దీంతో
అవతార్
మూవీ
స్పీడ్
తగ్గినట్లే
అనిపిస్తుంది.
అయినప్పటికీ
ఈ
చిత్రానికి
ఈ
వారాంతానికి
మరో
2
వేల
కోట్లు
వచ్చే
ఛాన్స్
కనిపిస్తోంది.