»   » తెలుగులో ఫాస్టెస్ట్ రూ. 50 కోట్లు: బాహుబలి-2 ఏరియా వైజ్ కలెక్షన్స్ లిస్ట్

తెలుగులో ఫాస్టెస్ట్ రూ. 50 కోట్లు: బాహుబలి-2 ఏరియా వైజ్ కలెక్షన్స్ లిస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి-ది కంక్లూజన్ బాక్సాఫీసు వద్ద అప్రతిహతంగా దూసుకెలుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈచిత్రం షేర్ రెండు రోజుల్లోనే రూ. 60 కోట్లకు చేరువైంది. నేటి(ఆదివారం) కలెక్షన్ కూడాకలుపుకుంటే ఫస్ట్ వీకెండ్ కలక్షన్ రూ. 80 కోట్లను టచ్ అవుతుందని అంచనా.

రెండో రోజులోనే ఈ చిత్రం రూ. 50 కోట్లకుపైగా వసూలు చేసి ఫాస్టెస్ట్ 50 కోట్లు సాధించిన తొలి తెలుగు చిత్రంగా రికార్డులకెక్కింది. నాల్గవ రోజు నాటికి రూ. 100 కోట్ల మార్కును అందుకుని ఫాస్టెస్ట్ గా ఈ రికార్డు సాధించిన చిత్రంగా నిలుస్తుందని ట్రేడ్ పండితులు నొక్కి వక్కానిస్తున్నారు.

ఈ చిత్రం తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ పాయింట్(పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం) కు చేరుకుంటుందని అంచనా. తొలి రెండు రోజుల్లో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం

నైజాం

నైజాం ఏరియాలో బాహుబలి మూవీ తొలి రెండు రోజుల్లోనే రూ. 14.30 కోట్లు వసూలు చేసింది. నైజాంలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద రికార్డ్

సీడెడ్

సీడెడ్

సీడెడ్ ఏరియాలో బాహుబలి-2 మూవీ తొలిరెండు రోజుల్లో రూ. 9 కోట్లు వసూలు చేసింది.

ఉత్తరాంధ్రలో

ఉత్తరాంధ్రలో

ఉత్తరాంధ్రలో బాహుబలి-ది కంక్లూజన్ భారీ వసూళ్లు సాధించింది. తొలి రెండు రోజుల్లో ఈ చిత్రం ఇక్కడ రూ. 6.85 కోట్లు రాబట్టింది. ఈ ఏరియాలో ఇప్పటి వరకు ఇదే రికార్డ్.

గుంటూరు

గుంటూరు

గుంటూరు ఏరియాలో బాహుబలి సెకండ్ పార్ట్ భారీ వసూళ్లనే సాధించింది. ఈ చిత్రం ఇక్కడ తొలి రెండు రోజుల్లో రూ. 7.68 కోట్లు రాబట్టింది.

క్రిష్ణ ఏరియాలో

క్రిష్ణ ఏరియాలో

క్రిష్ణ ఏరియాలో బాహుబలి-ది కంక్లూజన్ తొలి రెండు రోజుల్లో రూ. 3.97 కోట్లు రాబట్టింది.

ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి ఏరియాలో బాహుబలి రెండో భాగంగా తొలి రెండు రోజుల్లో ఊహించినదానికంటే ఎక్కువే రాబట్టింది. మొత్తం రూ. 7.29 కోట్లు రాబట్టింది.

వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి ఏరియాలో కూడా ఈ చిత్రం వసూళ్లు పోటా పోటీగా ఉన్నాయి. ఈ ఏరియాలో తొలి రెండు రోజుల్లో రూ. 6.75 కోట్లు చాబట్టింది.

నెల్లూరు

నెల్లూరు

నెల్లూరు ఏరియాలో ఈ చిత్రం తొలి రెండు రోజుల్లో రూ. 2.60 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు ఇక్కడ ఇదే రికార్డ్.

ఏపీ నైజాం

ఏపీ నైజాం

ఏపీ, నైజాం ఏరియాల్లో కలిపి తొలి రెండు రోజుల్లో ‘బాహుబలి-ది కంక్లూజన్' రూ. 58.44 కోట్లు వసూలు చేసింది.

English summary
'Baahubali: The Conclusion' is unstoppable at the Box Office. It collected a Share of Rs.58.44 crore within 2 days in Telugu States alone.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu