»   » ‘బాహుబలి’ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటేల్స్ (ఏరియా వైజ్)

‘బాహుబలి’ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటేల్స్ (ఏరియా వైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పార్ట్ 1 ‘బాహుబలి-ది బిగినింగ్' జులై 10న విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నట్లే.... అందుకు తగిన విధంగానే సినిమా విడుదలకు ముందే ఈ సినిమా భారీగా బిజిజనెస్ చేస్తోంది.

బాహుబలి పార్ట్ 1 ఒక్క తెలుగులోనే ఇప్పటి వరకు దాదాపు 83 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు రిలీజ్ ముందే ఇంత పెద్ద మొత్తంలో బిజినెస్ జరుగలేదు. శాటి లైట్ రైట్స్, ఇతర రైట్స్ ఇలా అన్ని కలిపి పార్ట్ 1 ఇప్పటికే 125 కోట్ల బిజినెస్ చేసింది. ఇక తెలుగు, తమిళం, మళయాలం, విదేశీ వెర్షన్లు కలిపితే ఈ చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలోనే రికార్డు సృష్టించడం ఖాయం.


తెలుగు వెర్షన్ సంబంధించి ఏరియా వైజ్ బిజినెస్ డీటేల్స్ కింది విధంగా ఉన్నాయి.


Baahubali Pre-release Business Details

నైజాం : 22.5కోట్లు
సీడెడ్ : 12.6కోట్లు
ఉత్తరాంధ్ర: 7.2కోట్లు
గుంటూరు + నెల్లూరు: 9కోట్లు
ఈస్ట్ గోదావరి: 5.25కోట్లు
వెస్ట్ గోదావరి: 4.3కోట్లు
కృష్ణా: 4.5కోట్లు


టోటల్ ఏపి, తెలంగాణ: 65.35


కర్ణాటక: 8.6కోట్లు
ఎవర్సీస్: 9కోట్లు


వరల్డ్ వైడ్ తెలుగు వెర్షన్: 82.95 కోట్లు

English summary
Baahubali Pre-release Business Details.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu