twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ ‘బద్రినాధ్’ ఫైనల్ గా ...(ట్రేడ్ టాక్)

    By Srikanya
    |

    భారిగా అంచనాలతో విడుదలైన అల్లు అర్జున్, వివి వినాయక్ ‌ల చిత్రం 'బద్రినాధ్" మొదటివారం ఓపినింగ్స్, వీకెండ్ కలెక్షన్స్ తో హోరెత్తిచింది. మరో ప్రక్క అల్లు అరవింద్ ఈ చిత్రానికి చేస్తున్న ప్రమోషన్ కూడా జనాలని ధియోటర్ వైపుకు లాక్కెళ్ళగలిగింది. అయితే రిలీజ్ రోజు మార్నింగ్ షో కే ఫ్లాప్ టాక్ రావటంతో కలెక్షన్స్ డ్రాప్ అవటం ప్రారంభమైంది. అది రెండో వారానికి పూర్తిగా ధియోటర్స్ లో కనపడటం మొదలైంది. సాంకేతికంగా ఉన్నత స్ధాయిలో ఉన్నా కధా, కథన లోపమే ఈ చిత్రానికి శాపంగా మారిందని చెప్తన్నారు. అయతే సరైన సినిమాలు మరేవీ ఇప్పట్లో లేకపోవడం అన్నది ప్లస్‌పాయంట్‌గా మారే అవకాశం వుంది. ఇక గతవారం విడుదలైన నితిన్, మీరాచోప్రాల 'మారో", మనోతేజ్ హీరోగా 'బబ్లూ". 'అల్లరి" నరేష్ 'చందమామకథ" చిత్రాల అడ్రస్ గల్లంతయంది. నాగచైతన్య '100%లవ్", ప్రభాస్ 'మిస్టర్ పర్‌ఫెక్ట్" స్టడీగా సాగుతుండగా, శ్రీకాంత్ 'దుశ్శాసన", 'వైశాలి" ధియోటర్స్ నుండి వెళ్లిపోయాయి.

    English summary
    Badrinath first day collections are 2nd highest in terms of Telugu cinema box office collections history.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X