For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Veera Simha Reddy 6 Days Collections: బాలయ్య బాబు అదే దూకుడు.. ఇంకా కొద్దీ దూరంలోనే టార్గెట్!

    |

    నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్ సందర్భంగా విషయం తెలిసిందే క్రాక్ దర్శకుడు గోపీచంద్ మరి నేను తిరుపతికి తీసుకువచ్చిన ఈ సినిమా విడుదలకుండా భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేసుకుని ఇక విడుదలైన తర్వాత వర్గం ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది కూడా కలెక్షన్స్ కలెక్షన్స్ మాత్రం ఒక లెవెల్లో వస్తూ ఉన్నాయి ఇక ఆరవ రోజు ఈ సినిమాకు మొత్తంగా ఎంత కలెక్షన్స్ వచ్చాయి ప్రాఫిట్ లోకి రావాలి అంటే ఇంకా ఎంత వెనక్కి తీసుకురావాలి అనే వివరాల్లోకి వెళితే..

    వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్

    వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్

    నందమూరి బాలకృష్ణ రేంజ్ కు తగ్గట్టుగా 'వీర సింహా రెడ్డి' మూవీకి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 61.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.20 కోట్లతో కలిపి.. వరల్డ్ వైడ్ టోటల్ రూ. 73 కోట్ల బిజినెస్ చేసింది.

    6వ రోజు వచ్చిన కలెక్షన్స్

    6వ రోజు వచ్చిన కలెక్షన్స్

    6 రోజుల్లోనూ 'వీర సింహా రెడ్డి' కలెక్షన్లు భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 1.05 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.02 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 68 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 57 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 34 లక్షలు, గుంటూరులో రూ. 46 లక్షలు, కృష్ణాలో రూ. 44 లక్షలు, నెల్లూరులో రూ. 24 లక్షలు కలిపి.. రూ. 4.80 కోట్లు షేర్, రూ. 7.90 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్

    6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్

    ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వీరసింహారెడ్డి సినిమా 6 రోజుల్లో ఏరియాల వారిగా అందుకున్న కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 14.72 కోట్లు, సీడెడ్‌లో రూ. 14.57 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.84 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.54 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.54 కోట్లు, గుంటూరులో రూ. 5.76 కోట్లు, కృష్ణాలో రూ. 3.96 కోట్లు, నెల్లూరులో రూ. 2.42 కోట్లతో కలిపి.. రూ. 55.35 కోట్లు షేర్, రూ. 89.65 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    వరల్డ్ వైడ్ కలెక్షన్స్

    వరల్డ్ వైడ్ కలెక్షన్స్

    వీర సింహారెడ్డి సినిమా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 55.35 కోట్ల షేర్ కలెక్షన్ సొంతం చేసుకోగా కర్ణాటక అలాగే రెస్టాఫ్ ఇండియాలో మొత్తంగా కలిపి 4.35 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా 5.40 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఇక మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 65.10 కోట్లు షేర్ కలెక్షన్స్ 109.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

    ఇంకా ఎంత వస్తే బెటర్ అంటే..

    ఇంకా ఎంత వస్తే బెటర్ అంటే..

    మాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'వీర సింహా రెడ్డి'సినిమా అంచనాలకు తగ్గట్టుగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక 6 రోజుల్లో వీరసింహారెడ్డి కి రూ. 65.10 కోట్లు అందుకుంది. అంటే సినిమా మరో రూ. 8.90 కోట్లు రాబడితేనే హిట్ అయినట్లు లెక్క.

    English summary
    Nandamuri Balakrishna Veera Simha Reddy Released January 12th Worldwide. Now This Movie Collects 59.90 Crores In 6 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X